Aamir Khan: అమీర్ ఖాన్ ఆ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడా..? అసలు విషయం ఏంటంటే

మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే నామ్ ఉన్న హీరో..! దాదాపు 58 ఏళ్ల పడిలోనూ.. వెర్సటైల్ అండ్ సూపర్ డూపర్ సినిమాలను తీస్తూనే ఉన్న హీరో..! అలాంటి హీరో ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే న్యూస్‌తో బాలీవుడ్లో బజ్ చేస్తున్నారు.

Aamir Khan: అమీర్ ఖాన్ ఆ హీరోయిన్‌ను పెళ్లాడబోతున్నాడా..? అసలు విషయం ఏంటంటే
Aamir Khan
Follow us

|

Updated on: May 28, 2023 | 10:04 AM

అమీర్ ఖాన్ ! ఆయనో బాలీవుడ్ స్టార్ హీరో..! మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే నామ్ ఉన్న హీరో..! దాదాపు 58 ఏళ్ల పడిలోనూ.. వెర్సటైల్ అండ్ సూపర్ డూపర్ సినిమాలను తీస్తూనే ఉన్న హీరో..! అలాంటి హీరో ఇప్పుడు మళ్లీ పెళ్లి అనే న్యూస్‌తో బాలీవుడ్లో బజ్ చేస్తున్నారు. తన ఏజ్‌లో దాదాపు సగం ఏజ్ ఉన్న హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్‌ వచ్చేలా చేసుకుంటున్నారు.

తన కెరీర్‌ బిగినింగ్ లోనే రీనా దత్తాను పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయిన అమీర్.. ఆ తరువాత డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కిరణ్ రావ్‌తో.. నిన్న మొన్నటి వరకు లివింగ్ రిలీషన్‌లో వుంటూ వచ్చారు. కానీ ఆమెతో కూడా విభేదాలు రావడంతో.. రీసెంట్గా.. తాము విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి.. ఇప్పుడు సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

కానీ ఇదే క్రమంలో దంగల్ సినిమా లీడ్ పాతిమా సన షేక్‌ తో కాస్త సన్నిహితంగా మెలుగుతూ నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు అమీర్. దంగల్ సినిమా నుంచే ఆమెతో డేటింగ్‌ చేస్తున్నట్టు వార్తలు వచ్చేలా చేసుకున్న అమీర్.. రీసెంట్గా.. తన డాటర్ ఇరా ఖాన్‌ ఎంగేజ్‌మెంట్లో ఆమెతో కలిసి ఆడిపాడారు.. హంగామా చేశారు. ఆ న్యూస్‌ను అందరూ నిజం అనుకునేలా చేశారు. ఇక దానికి తోడు,.. తాజాగా వీరిద్దరూ ప్రైవేట్ గా మీడియాకు చిక్కడంతో.. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్‌ మరో సారి బీటౌన్‌లో బజ్‌ చేసేలా చేశారు.Fatima Sana Sheik

Fatima Sana Sheik

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!