AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాహసమనే చెప్పాలి.. 53ఏళ్ల వయసులో విలన్‌గా మారనున్న సీనియర్ హీరోయిన్..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. అప్పట్లో హీరోయిన్స్ గా తమ అందచందాలతో మెప్పించిన ముద్దుగుమ్మలు ఇప్పుడు అమ్మ, అత్త, వదిన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ విలన్ అవతారమెత్తనుందని తెలుస్తుంది. అది కూడా 53ఏళ్ల వయసులో..

సాహసమనే చెప్పాలి.. 53ఏళ్ల వయసులో విలన్‌గా మారనున్న సీనియర్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2025 | 4:07 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది తమ నటనతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కేవలం హీరో, హీరోయిన్స్ మాత్రమే కాదు విలన్స్, సహాయక పాత్రలు, కమెడియన్స్ ఇలా చాలా మంది అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకుంటున్నారు. కాగా చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, వదిన, అక్క పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అంతే కాదు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ విలన్స్ లుక్ లోకి కూడా మారిపోతున్నారు. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వారు విలన్స్ గా అదరగొడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ సీనియర్ హీరోయిన్ విలన్ గా మారనుందని తెలుస్తుంది. అది కూడా 50ఏళ్ల వయసులో ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఐదు పదుల వయసు దాటినా కూడా తమ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ్ తోపాటు హిందీలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంటుంది ఇంతకూ ఆమె ఎవరనుకుంటున్నారా.? సీనియర్ హీరోయిన్ టబు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

కాగా టబు హిందీలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. మొన్నామధ్య అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించింది. ఇక హిందీలో సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు టబు విలన్ గా మారనుందని తెలుస్తుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమాలో టబు విలన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూరి ఇటీవలే విజయ్ సేతుపతితో సినిమా సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలో టబు విలన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Tabu

టబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

View this post on Instagram

A post shared by Tabu (@tabutiful)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
మంగ్లీ పై తెలంగాణవాదులు ఆగ్రహం
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా