Tollywood Movie : దసరా పండక్కి నెగ్గిందెవరు..? తగ్గిందెవరు..? కలెక్షన్స్‌లో ఎవరు ముందు..?

దసరాకు నువ్వా నేనా అన్నట్లు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీ పడ్డాయి. ఈ మూడింట్లో ముందు సేఫ్ జోన్‌కు వచ్చిన సినిమా లియో. కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇదే జరిగింది మరి. 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మొదటి రోజే 9 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది.. ఆ తర్వాత రెండు రోజుల్లో మరో 6.50 కోట్లు తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది లియో.

Tollywood Movie : దసరా పండక్కి నెగ్గిందెవరు..? తగ్గిందెవరు..? కలెక్షన్స్‌లో ఎవరు ముందు..?
Raviteja, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 24, 2023 | 9:58 AM

దసరా పండక్కి అనుకున్నట్లుగానే మూడు సినిమాలు వచ్చేసాయి.. చూస్తుండగానే ఫస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందు సేఫ్ జోన్‌కు వెళ్లబోతుంది.. ఏది డేంజర్ జోన్‌లో ఉంది..? ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్ ఏంటి..? విజయ్ మరో విజయం అందుకున్నారా.. రవితేజ ఫోబియాను బాలయ్య దాటేసారా..? దసరాకు నువ్వా నేనా అన్నట్లు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు పోటీ పడ్డాయి. ఈ మూడింట్లో ముందు సేఫ్ జోన్‌కు వచ్చిన సినిమా లియో. కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇదే జరిగింది మరి. 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మొదటి రోజే 9 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది.. ఆ తర్వాత రెండు రోజుల్లో మరో 6.50 కోట్లు తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది లియో.

తమిళంతో పాటు ఓవర్సీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది లియో. ఇక బాలయ్య భగవంత్ కేసరి కూడా మంచి వసూళ్లనే తీసుకొచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో 70 కోట్లు గ్రాస్.. 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 31 కోట్లు కలెక్ట్ చేయాలి. నెక్ట్స్ వీక్ సినిమాలు లేకపోవడం.. మరో రెండు మూడు రోజులు హాలీడేస్ ఉండటంతో.. కలెక్షన్స్ డ్రాప్ అవ్వకపోతే భగవంత్ కేసరి సేఫ్ అవుతుంది.

దసరా సినిమాల్లో కలెక్షన్స్ పరంగా కాస్త వెనకబడిన సినిమా మాత్రం టైగర్ నాగేశ్వరరావే. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం 3 రోజుల్లో 13 కోట్లు షేర్ మాత్రమే తీసుకొచ్చింది. మరో 25 కోట్ల వరకు వసూలు చేస్తే కానీ టైగర్ సేఫ్ అవ్వడు. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉందీ సినిమా. ఓపెనింగ్స్ పరంగా లియో టాప్‌లో ఉన్నా.. టాలీవుడ్ వరకు బాలయ్య ముందున్నారు.

View this post on Instagram

A post shared by Milkuri Gangavva (@gangavva)

అనిల్ రావిపూడి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

అనిల్ రావిపూడి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!