ఓటీటీలో అరాచకం.. నరాలు తెగే ఉత్కంఠ.. జివ్వుమనే రొమాన్స్.. ఎక్కడ చూడొచ్చంటే

ఆడియన్స్ కూడా ఓటీటీల్లో సినిమా చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్టి చూపిస్తున్నారు. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల జోనర్స్ లో సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మైండ్ సెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే మరి కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలో అరాచకం.. నరాలు తెగే ఉత్కంఠ.. జివ్వుమనే రొమాన్స్.. ఎక్కడ చూడొచ్చంటే
Romantic Movie
Follow us

|

Updated on: Jun 11, 2024 | 11:01 AM

ఓటీటీ పుణ్యమా అని ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఆడియన్స్ కూడా ఓటీటీల్లో సినిమా చూసేందుకు ఎక్కువ ఇంట్రెస్టి చూపిస్తున్నారు. ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా రకరకాల జోనర్స్ లో సినిమాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మైండ్ సెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే మరి కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టపడే సినిమాల్లో రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువ ఉంటాయి. ఇదే దృష్టిలో పెట్టుకొని చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ రొమాంటిక్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

రొమాంటిక్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూమురేపుతోంది. నరాలు తెగే ఉత్కంఠతో పాటు, కవ్వించే రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే. ఊహించన ట్వీట్స్‌లతో పాటు అదిరిపోయే రొమాన్స్ కూడా ఉంటుంది ఈ సినిమాలో ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీ విపరీతమైన వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా చూడటం మొదలు పెడితే బ్రేక్ లేకుండా చేసేస్తారు. ఇంతకు ఆ సినిమా ఎదో తెలుసా.?

బాలీవుడ్ లో చాలా థ్రిల్లర్ సినిమాలు, రొమాంటిక్ సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. అలా వచ్చిన సినిమాల్లో ది బాడీ సినిమా ఒకటి. ఈ సినిమాలో హీరో ఇమ్రాన్ హస్మి, సౌత్ బ్యూటీ శోభితా దూళిపాళ్ల నటించారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, శోభితా దూళిపాళ్ల భార్య భర్తలు అయితే అనుకోకుండా శోభితా దూళిపాళ్ల  చనిపోతుంది. ఆమె బాడీ పోస్టుమార్టం సమయంలో మాయం అవుతుంది, ఆమె బాడీ ఏమైంది.? ఆమె నిజంగా చనిపోయిందా.? లేక ఎవరైనా చంపేశారా.? అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో శోభిత తన అందాలతో ఆకట్టుకుంది. అలాగే శోభితా దూళిపాళ్ల, ఇమ్రాన్ హష్మి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమాలో వేదికా కూడా నటించింది. ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటలో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles