ఒంటరిగానే చూడాలి.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న బోల్డ్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని నెలల తర్వాత ఓటీటీకి వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో ప్రేక్షకులు ఎక్కువగా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఒంటరిగానే చూడాలి.. ఓటీటీలో రచ్చ చేస్తోన్న బోల్డ్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
Movie
Follow us
Rajeev Rayala

| Edited By: TV9 Telugu

Updated on: Sep 06, 2024 | 3:36 PM

చాలా మంది ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడటానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఇప్పటికే చాలా రకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని నెలల తర్వాత ఓటీటీకి వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఓటీటీలోనూ సినిమాలు ఫ్యామిలీతో కలిసి చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీలో ప్రేక్షకులు ఎక్కువగా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్, సైన్స్ ఫిక్షన్ సినిమాలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని సినిమాలు థియటర్స్‌లో రిలీజ్ అయ్యి ఓటీటీలోకి వస్తుంటే మరికొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ సినిమానే ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ రొమాంటిక్ సినిమాలో 24 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ రొమాన్స్ చూపించారు. ఇక ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాల్లో చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో కథ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఓ స్టార్ హీరోయిన్ పైగా ఆస్కార్ అవార్డు అందుకున్న బ్యూటీ.. ఆమె 24 ఏళ్ల కుర్రాడితో ప్రేమాయణం సాగిస్తుంది. ఈ సినిమాలోని హీరోయిన్ భర్త లేకుండా తన బిడ్డతో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఓ కుర్రాడు పరిచయం అవుతారు. అతను ఓ రాక్ బ్యాండ్‌లో సింగర్‌గా చేస్తుంటాడు. అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!

అనుకోకుండా పరిచయమైన ఈ ఇద్దరి మధ్య బంధం పెరిగిపోతుంది. అది కాస్త ముదిరి కోరికలు తీర్చుకునే స్థాయికి చేరుతుంది. ఈ ఇద్దరు మాట్లాడితే ముద్దులు పెట్టుకుంటూనే ఉంటారు. హీరోయిన్ సెలబ్రెటీ కావడంతో ఆ కుర్రాడితో ఎక్కడికి వెళ్లిన కెమెరాలు వెంటపడతాయి. ఆ హీరోయిన్ కోల్పోయిన కోరికలు తీర్చుకునే జీవితం ఆ కుర్రోడితో గడుపుతూ ఉంటుంది. అలాంటి సమయంలోనే ఈ ఇద్దరి రొమాంటిక్ లైఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి. అసలు ఆ ఇద్దరి మధ్య ఉంది ప్రేమ.? లేక వాంఛలు తీర్చుకునే బంధమా.? లేక ఏదైనా ట్విస్ట్ లు ఉన్నాయా అన్నది సినిమా చుస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. సినిమా పేరు ఐడియా ఆఫ్ యూ. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.