తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!

ఇప్పటికే ఎన్నో రకాల ప్రేమకథ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి త్రినాధరావు నక్కిన  దర్శకత్వం వహించారు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.

తస్సాదియ్యా..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ను చూశారా.? మెంటలెక్కించిందిగా.!
Mem Vayasuku Vacham
Follow us

|

Updated on: Aug 29, 2024 | 8:22 PM

అందమైన ప్రేమ కథతో తెరకెక్కిన సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. యువత అలాంటి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే ఎన్నో రకాల ప్రేమకథ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాల్లో మేం వయసుకు వచ్చాం సినిమా ఒకటి. 2012లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి త్రినాధరావు నక్కిన  దర్శకత్వం వహించారు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తనీష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తనీష్ హీరోగా ఆకట్టుకున్నాడు అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నితి టేలర్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులనుకట్టిపడేసింది.

ఇది కూడా చదవండి : పెళ్లైన ముగ్గురితో ఎఫైర్స్.. వారిలో క్రికెటర్ కూడా.. ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే

అయితే ఈ సినిమా తర్వాత ఆ చిన్నది ఎక్కువగా కనిపించలేదు. నితి టేలర్ మేం వయసుకు వచ్చాం సినిమాలో ముస్లిం యువతిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత బాలీవుడ్ లో నటించింది ఈ చిన్నది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది అని తెలుసుకోవడానికి నెటిజన్స్ సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. మేం వయసుకు వచ్చాం సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ చిన్నది. ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది.

ఇది కూడా చదవండి :Tollywood : దుమ్మురేపిన దృశ్యం పాప..! అందాలతో గత్తర లేపిందిగా..

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి క్రేజీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఈ బ్యూటీ. నితి టేలర్ స్టన్నింగ్ ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. హాట్ హాట్ ఫోజులతో హీటు పుట్టిస్తుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Niti Taylor (@nititaylor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..