AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal : ‘లాఠీ’ పట్టుకోనున్న విశాల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌గా రానున్న మూవీ.. సినిమాకు అదే హైలైట్ అంట..

యాక్షన్  హీరో విశాల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం విశాల్  ఏ వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నారు.

Vishal : 'లాఠీ' పట్టుకోనున్న విశాల్.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌గా రానున్న మూవీ.. సినిమాకు అదే హైలైట్ అంట..
Vishal
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2021 | 9:39 PM

Share

Vishal : యాక్షన్  హీరో విశాల్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం విశాల్  ఏ వినోద్ కుమార్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను గ్లింప్స్ ద్వారా విడుదల చేశారు.  టెర్రస్ మీద ఉన్న షర్ట్ పోలీస్ యూనిఫాంలా మారడం.. దానిపై విశాల్ పేరు ఉండటం, అక్కడే ఉన్న కర్ర లాఠీగా మారడంతో సినిమా కాన్సెప్ట్ ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఆ తరువాత లాఠీ అనే టైటిల్‌తో ఈ చిత్రం రాబోతోందని రివీల్  చేసేశారు. పవర్ ఫుల్ ఆఫీసర్ చార్జ్ తీసుకోబోతోన్నాడంటూ చెప్పడం చూస్తూ అది హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సామ్ సీఎస్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

‘లాఠీ’ అనేది ఎంతో పవర్ ఫుల్ టైటిల్. అది సమాజంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. అన్ని భాషల్లోనూ లాఠీ అనే టైటిలే ఉండబోతోంది. రానా ప్రొడక్షన్స్‌లో రమణ, నందా కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో విశాల్ సరసన సునయన హీరోయిన్‌గా నటించనున్నారు. లాఠీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండబోతోన్నాయి. ద్వితీయార్థంలో ఉండే 45 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ అవ్వనుంది. దిలీప్ సుబ్బరాయణ్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేయనున్నారు. బాలసుబ్రమణ్యన్ కెమెరామెన్‌గా, పార్థిబన్ ఈ చిత్రానికి రచయితగా పని చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi : కళలను మరిచిపోతోన్న ఈ తరంలో ఇలాంటి సినిమా రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్

Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..

Akkineni: అక్కినేని అభిమానుల సంబరాలు.. సూపర్ హిట్స్ అందుకున్న అఖిల్- నాగచైతన్య..

Follow Us
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..
కూతురి హత్యకు రివేంజ్..OTTలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్
కూతురి హత్యకు రివేంజ్..OTTలో దృశ్యం దర్శకుడి మరో క్రైమ్ థ్రిల్లర్
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్‌ సితారే !!