Suriya’s Jai Bheem : సూర్య ‘జై భీమ్’ నుంచి ‘పవర్’ సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..

తమిళ తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Suriya's Jai Bheem : సూర్య 'జై భీమ్' నుంచి 'పవర్' సాంగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాట..
Surya Jai Bheem
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 19, 2021 | 3:21 PM

Suriya’s Jai Bheem :  తమిళ తెలుగు భాషల్లో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో సూర్య. విద్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. చాలా కాలం తర్వత ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు సూర్య. సుధా కొంగరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో సూర్య కెప్టెన్ గోపినాధ్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో సూర్య నటనకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమా తర్వాత ఇప్పుడు జై భీమ్‌గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ హీరో. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అప్పట్లో ఆ యువతి కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ సినిమా సూర్య కెరీర్‌లో బెస్ట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సూర్య అభిమానులు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘పవర్’ అంటూ సాగే ఒక పాటను వదిలారు చిత్రయూనిట్. సోషల్ మీడియాలో ఈ పాటకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తోంది. సీన్ రోల్డన్ కంపోజ్ చేసిన ఈ పాటకి అరివు సాహిత్యాన్ని అందించడమే కాకుండా తానే ఆలపించాడు. ఈ పాట పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో హీట్‌ పెంచిన ఎలిమినేషన్‌ ప్రక్రియ.. కెప్టెన్సీ టాస్క్‌ కోసం బిగ్‌బాస్‌ కొత్త ఆట షురూ.!

Heroine Pranitha: మత్తు ఎక్కించే ఫోజుల్లో ఆకట్టుకుంటున్న అందంతో ఎట్రాక్ట్ చేస్తున్న ‘ప్రణీత’ ఫొటోస్…

Manike Mage Hithe: బాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్న యొహాని…’థ్యాంక్‌ గాడ్’ మూవీలో ఛాన్స్‌ !

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..