Vijay Deverakonda: ఇండియన్ కోస్ట్ గార్డ్ టీంతో విజయ్ దేవరకొండ.. స్వతంత్ర దినోత్సవ వేడుకలలో..

తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇండియన్ కోస్డ్ గార్డ్ అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

Vijay Deverakonda: ఇండియన్ కోస్ట్ గార్డ్ టీంతో విజయ్ దేవరకొండ.. స్వతంత్ర దినోత్సవ వేడుకలలో..
Vijay
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2022 | 7:28 PM

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావోస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ఆగస్ట్ 13 నుంచి 15 వరకు తమ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయాలని ప్రధాని మోదీ సూచించారు. అంతేకాకుండా.. అందరూ తమ సోషల్ మీడియా డీపీలలో మువ్వన్నెల జెండాను పెట్టుకోవాలని కోరారు. ఇప్పటికే సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రోఫైల్ ఫోటోస్ మార్చేశారు. తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇండియన్ కోస్డ్ గార్డ్ అధికారులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలలో భాగంగా టీవీ9 నెట్‏వర్క్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తాజాగా ఇందులో హీరో విజయ్ దేవరకొండ కూడా భాగమయ్యారు. రౌడీ హీరో సముద్రంలోకి వెళ్లి ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం వారి సేవలను ప్రశంసించడమే కాకుండా అధికారులతో కలిసి సరదగా డ్యాన్స్ చేశాడు. ఈ కార్యక్రమం ఆగస్ట్ 15న టీవీ 9 తెలుగులో ప్రసారం కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే