Vijay Deverakonda: ప్రమోషన్లలో చెప్పులు వేసుకోవడానికి అసలు కారణం అదేనట.. విజయ్ ఆలోచన మాములుగా లేదుగా..

ముఖ్యంగా చెప్పులు ధరించి లైగర్ ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచారు విజయ్. కేవలం రూ.199 విలువ కలిగిన చెప్పులతో ప్రమోషన్లలో పాల్గోంటు అందరి దృష్టిని ఆకర్శించారు. తాజాగా తాను చెప్పులు వేసుకోవడానికి గల కారణాన్ని తెలిపారు.

Vijay Deverakonda: ప్రమోషన్లలో చెప్పులు వేసుకోవడానికి అసలు కారణం అదేనట.. విజయ్ ఆలోచన మాములుగా లేదుగా..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 10, 2022 | 3:10 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) నార్త్‏లో క్రేజ్ రోజు రోజుకీ మరింత పెరిగిపోతుంది. ఎన్నో అంచనాలు నెలకొన్న లైగర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య.. లైగర్ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ యూనిట్ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. అయితే ట్రైలర్ లాంచ్ నుంచి ఇప్పటి వరకు విజయ్ సింపుల్ లుక్‏లో కనిపిస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పులు ధరించి లైగర్ ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్‏గా నిలిచారు విజయ్. కేవలం రూ.199 విలువ కలిగిన చెప్పులతో ప్రమోషన్లలో పాల్గోంటు అందరి దృష్టిని ఆకర్శించారు. తాజాగా తాను చెప్పులు వేసుకోవడానికి గల కారణాన్ని తెలిపారు.

విజయ్ మాట్లాడుతూ.. ” నేను సినిమాను దాదాపు 30 రోజులు ప్రమోట్ చేయాల్సి వస్తుంది. ప్రతిరోజు నేను బూట్లు, బట్టల కోసం వెతకాలి. అందుకు చాలా సమయం పడుతుంది. అందుకే నేను చెప్పల్ కొనుగోలు చేశాను. వీటితో నాకు సమయం ఆదా అవుతుంది.ఈ సినిమా ప్రమోషన్లలో చెప్పులు వేసుకోవడం గురించి ఎవరైనా ఏమైనా అనుకున్న నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు అనిపించిందే నేను చెస్తాను. ” అని చెప్పారు. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య పాండె కథానాయికగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 25న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే