AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh Narappa: తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రానున్న ‘నారప్ప’.. సినిమాలో అదే హైలైట్ అంట..

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా నారప్ప.  శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు..

Venkatesh Narappa: తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా రానున్న 'నారప్ప'.. సినిమాలో అదే హైలైట్ అంట..
Narappa
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2021 | 7:50 AM

Share

Venkatesh Narappa: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సినిమా నారప్ప.  శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రోడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అనుకోని విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ మహమ్మారి బారిన పడగా.. షూటింగ్స్ నిలిచిపోయాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. కథలో పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ‘నారప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వెంకటేష్ ఇప్పటికే అనేక చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టాడు. ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ఇప్పుడు నారప్ప లో ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో మొదలైంది.

తాజా గా నారప్ప’ సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు పిల్లల తండ్రిగా.. మధ్య వయస్కుడి పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారని అంటున్నారు. వెంకీ నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలవనుంది. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించింది. కొడుకు పాత్రలో ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం నటించాడు. మణిశర్మ సంగీతం  అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhil Akkineni : ఒక్క సాలిడ్ హిట్ పడితే మా హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..

Pranitha: పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాం.. రిసిప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేస్తాం. వివాహంపై స్పందించిన‌ ప్ర‌ణీత‌.

Jagame Thanthiram: ఆస‌క్తిరేకెత్తిస్తోన్న ధ‌నుష్ కొత్త చిత్రం… 17 భాష‌లు, 190 దేశాల్లో విడుద‌ల‌..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?