Jagame Thanthiram: ఆస‌క్తిరేకెత్తిస్తోన్న ధ‌నుష్ కొత్త చిత్రం… 17 భాష‌లు, 190 దేశాల్లో విడుద‌ల‌..

Danush Jagame Thanthiram: త‌మిళ హీరో ధ‌నుష్ న‌టించిన కొత్త చిత్రం జ‌గ‌మే తంతిరం.. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే...

Jagame Thanthiram: ఆస‌క్తిరేకెత్తిస్తోన్న ధ‌నుష్ కొత్త చిత్రం... 17 భాష‌లు, 190 దేశాల్లో విడుద‌ల‌..
Danush Jagame Tantiram
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 16, 2021 | 6:06 AM

Danush Jagame Thanthiram: త‌మిళ హీరో ధ‌నుష్ న‌టించిన కొత్త చిత్రం జ‌గ‌మే తంతిరం.. గ్యాంగ్ స్ట‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈసినిమా షూటింగ్ చాలా రోజుల క్రిత‌మే పూర్తయింది. అయితే క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తిరిగి తెరుచుకునే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సినిమా మేక‌ర్స్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా విడుద‌ల చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విడుద‌లవుతోన్న తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఏకంగా 190 దేశాల్లో ఉన్న యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం 17 భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్‌ల‌తో పాటు మ‌రో 5 అంత‌ర్జాతీయ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ సినిమాపై అంద‌రి దృష్టి ప‌డింది. ఒక త‌మిళ చిత్రం ఇన్ని భాష‌ల్లో విడుద‌ల‌వుతుండ‌డం ఆస‌క్తి రేకిత్తిస్తోంది. మ‌రి ఈ సినిమా విడుద‌ల త‌ర్వాత ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చివరి షూటింగ్‏కు టైం ఫిక్స్.. ఎప్పటినుంచి అంటే..

Jr.NTR: ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.! దర్శకుడు ఎవరంటే..

Disha Encounter: వర్మకు షాకిచ్చిన హైకోర్టు.. ‘దిశ ఎన్‏కౌంటర్’ విడుదలకు బ్రేక్..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే