Pranitha: పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాం.. రిసిప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేస్తాం. వివాహంపై స్పందించిన‌ ప్ర‌ణీత‌.

Pranitha: న‌టి ప్ర‌ణీత ఇటీవ‌ల నిరాబంబ‌రంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త అయిన నితిన్ రాజుతో మే 31న మ‌నువాడిందీ ముద్దుగుమ్మ‌. అయితే సోష‌ల్ మీడియాలో నిత్యం...

Pranitha: పెళ్లి సింపుల్‌గా చేసుకున్నాం.. రిసిప్ష‌న్ మాత్రం గ్రాండ్‌గా చేస్తాం. వివాహంపై స్పందించిన‌ ప్ర‌ణీత‌.
Pranitha About Her Marriage
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 16, 2021 | 6:08 AM

Pranitha: న‌టి ప్ర‌ణీత ఇటీవ‌ల నిరాబంబ‌రంగా వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వ్యాపార‌వేత్త అయిన నితిన్ రాజుతో మే 31న మ‌నువాడిందీ ముద్దుగుమ్మ‌. అయితే సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్ర‌ణీత త‌న వివాహానికి సంబంధించిన విష‌యంపై మాత్రం చాలా సీక్రెట్‌ను మెయింటెన్ చేసింది. వివాహం జ‌రిగిన ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు ప్రణీత ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. దీంతో ఆమె అభిమానుల‌కు ఒక్క‌సారి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఇదిలా ఉంటే వివాహం త‌ర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు ప్రణీత. ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న వివాహానికి సంబంధించిన విష‌యాల‌ను చెప్ప‌కొచ్చిందీ బ్యూటీ. క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలోనే వివాహాన్ని చాలా సింపుల్‌గా చేసుకున్న‌ట్లు తెలిపింది ప్ర‌ణీత‌. నిజానికి సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితుల మధ్య వైభవంగా పెళ్లి వేడుక చేసుకోవాలనుకున్నామ‌న్న ప్ర‌ణీత‌.. జూలైలోనే ఆషాడం రావడం వల్ల సంప్రదాయాలను పాటిస్తూ, నిరాడంబరంగా చేసుకున్నామ‌ని చెప్పింది. పైగా కరోనా సెకెండ్‌ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండడంతో ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోలేదని వివ‌రించింది. అయితే పరిస్థితులు కాస్త చక్కబడ్డాక అందరినీ పిలిచి.. రిసెప్షన్ పార్టీని గ్రాండ్‌గా నిర్వహిస్తామ‌ని చెప్పుకొచ్చింది.

Also Read: Koratala Shiva: కొరటాల శివ బర్త్ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..

Actor Nani: మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్.. ‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్..

Amitabh Bachchan: మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా ’ తొలి పాటను విడుదల చేసి బాలీవుడ్ మెగాస్టార్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే