Jr.NTR: ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.! దర్శకుడు ఎవరంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న..

Jr.NTR: ఎన్టీఆర్‌తో సేతుపతి ఢీ.. నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.! దర్శకుడు ఎవరంటే..
Vijay Sethupathi
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 15, 2021 | 3:38 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసపెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఈ మూవీ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేం ప్రశాంత్ నీల్‌తో కూడా ఓ సినిమాను లైన్‌లో పెట్టిన విషయం విదితమే. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే చిత్ర యూనిట్ సేతుపతితో సంప్రదింపులు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న విడుదల కానుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీతో తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ డాన్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని టాక్. దీనిలో విజయ్ సేతుపతిని విలన్ రోల్ కోసం తీసుకోవాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.

Also Read: మెగాఫోన్ పట్టిన నాని సిస్టర్.. ‘మీట్ క్యూట్’ అంటూ సినిమా మొదలు పెట్టేసిన నేచురల్ స్టార్..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?