
సోషల్ మీడియాలో సినీతారలు చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం సినిమా అప్డేట్స్ షేర్ చేస్తుంటారు. అలాగే ఫోటోషూట్స్, రీల్స్ పంచుకోవడమే కాకుండా..అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇక ఈరోజు మన తారలు పంచుకున్న ముచ్చట్లు ఏంటో చూద్దాం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరీ ఇప్పుడు సరికొత్తగా ట్రెడిషనల్లో కట్టిపడేసింది. పింక్ శారీలో.. ఎరుపు రంగు బొట్టుతో ఎంతో అందంగా ముస్తాబై కనిపించింది. అలాగే ఇన్నాళ్లు నెట్టింట సైలెంట్ అయిన సమంత.. తాజాగా చిన్నారులతో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ.. ఒక పుస్తకం, ఒక పెన్, ఒక చిన్నారి, ఒక టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలవు అంటూ రాసుకొచ్చింది. అలాగే జాన్వీ గ్లామర్ పిక్స్.. చీరకట్టులో కాజోల్ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అలాగే నెట్టింట అందాల ముద్దుగుమ్మ పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.
చిరునవ్వులతో సమంత..
మీనాక్షి వయ్యారాలు..
జాన్వీ గ్లామర్ డోస్..
నభా స్టైలీష్ లుక్..
రింకు రాజ్ గురు క్రేజీ స్మైల్..
మృణాల్ లేటేస్ట్ ఫోటోస్..
చీరకట్టులో కాజోల్ ఫోటోస్..
రెడ్ లెహంగాలో మతిపోగొట్టేస్తోన్న ప్రగ్యా..
సితార ఘట్టమనేని వీడియో..
సారా అలీ ఖాన్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.