
టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీస్ సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్, పర్సనల్ విషయాలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు సైతం సినీతారలు ఆసక్తికర విషయాలను నెట్టింట షేర్ చేసుకున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న బుట్టబొమ్మ.. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే ఫోటో వైరలవుతుంది. అలాగే లియో సినిమాతో హిట్ అందుకున్న త్రిష.. ఇప్పుడు సిల్వర్ కలర్ శారీలో మరింత అందంగా ముస్తాబయ్యింది. బ్లాక్ శారీలో మతిపోగొట్టేస్తోంది. గురువారం పుట్టిన రోజు సందర్భంగా తోటలో మొక్కలు నాటింది హీరోయిన్ రాశీ ఖన్నా. అలాగే బాలీవుడ్ బ్యూటీ అనన్య, కియారా అద్వానీ, శ్రుతిహాసన్ షేర్ చేసిన పోస్టులపై ఓ లుక్కెయ్యండి.
మొక్కలు నాటుతున్న రాశీఖన్నా..
బ్లాక్ శారీలో కత్రీనా కైఫ్ ..
శ్రుతిహాసన్ లేటేస్ట్ ఫోటోస్..
హంసానందిని లేటేస్ట్ ఫోటోస్..
పూజా హెగ్డే లుక్స్..
మృణాల్ ఠాకూర్ లేటేస్ట్ ఫోటోస్..
అనన్య పాండే లేటేస్ట్ ఫోటోస్..
మిర్నా బ్యూటీఫుల్..
మీరా జాస్మిన్ లేటేస్ట్ ఫోటోస్..
త్రిష లేటేస్ట్ ఫోటోస్..
ఐశ్వర్య మీనన్ లేటేస్ట్ ఫోటోస్.
యాంకర్ సుమ ఫోటోస్..
రుహానీ శర్మ లేటేస్ట్ ఫోటోస్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.