Celebrity Social Look: పింక్ డ్రెస్‏లో సమంత.. మీనాక్షి ఎదురుచూపులు.. భర్తతో నయన్ ఫోటోషూట్స్..

పింక్ డ్రెస్‏లో స్టైలీష్ ఐకాన్ గా కనిపిస్తోంది. ఇటీవలే జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. తాజాగా తన భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేసింది. ఇక ఇప్పుడిప్పుడే కథానాయికగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ లెహంగాలో మరింత అందంగా మెరిసిపోయింది. ఎప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉండే ప్రణీత..ఓ వీడియోను పంచుకోగా.. మీనాక్షి చౌదరి, ప్రియాంక అరుళ్ మోహన్ క్రేజీ పిక్స్ షేర్ చేశారు.

Celebrity Social Look: పింక్ డ్రెస్‏లో సమంత.. మీనాక్షి ఎదురుచూపులు.. భర్తతో నయన్ ఫోటోషూట్స్..
Celebrity Social Look

Updated on: Oct 10, 2023 | 6:58 PM

టాలీవుడ్ టూ బాలీవుడ్ సెలబ్రెటీస్ నెట్టింట పంచుకున్న విశేషాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈరోజు (అక్టోబర్ 10)న సినీతారలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయాలేంటో తెలుసుకుందామా. ప్రస్తుతం విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న సామ్.. తాజాగా క్రేజీ పిక్స్ షేర్ చేసింది. పింక్ డ్రెస్‏లో స్టైలీష్ ఐకాన్ గా కనిపిస్తోంది. ఇటీవలే జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లేడీ సూపర్ స్టార్ నయనతార.. తాజాగా తన భర్తతో కలిసి ఫోటోషూట్స్ చేసింది. ఇక ఇప్పుడిప్పుడే కథానాయికగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగమ్మాయి ప్రణవి మానుకొండ లెహంగాలో మరింత అందంగా మెరిసిపోయింది. ఎప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉండే ప్రణీత..ఓ వీడియోను పంచుకోగా.. మీనాక్షి చౌదరి, ప్రియాంక అరుళ్ మోహన్ క్రేజీ పిక్స్ షేర్ చేశారు.

పింక్ డ్రెస్ లో సమంత..

ఇవి కూడా చదవండి

నయనతార, విఘ్నేష్ శివన్ ఫోటోషూట్స్..

ప్రణవి మానుకొండ ఫోటోస్..

ప్రణీత వీడియో..

మీనాక్షి చౌదరీ ఎదురుచూపులు..

ప్రియాంక అరుళ్ మోహన్ ఫోటోస్..

హాన్సిక లేటేస్ట్ ఫోటోస్..

కాజల్ ఫోటోస్.. 

సతీమణితో అల్లు అర్జున్ సెల్ఫీ.. 

బ్లాక్ డ్రెస్ లో మౌనీరాయ్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.