AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie Updates: ఆహాలో కొత్త వెబ్ సిరీస్‌.. మరో విభిన్న చిత్రంతో వచ్చేస్తున్న సుహాస్..

సుహాస్ హీరోగా దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్. సుహాస్ హీరోగా దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్. బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆదిపురుష్ సినీ నిర్మాతలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Oct 10, 2023 | 6:56 PM

Share
సుహాస్ హీరోగా దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్న సినిమా అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్. శివానీ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాకు సమర్పకులుగా ఉన్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.

1 / 5
తెలుగు ఓటీటీ ఆహా కొత్త వెబ్ సిరీస్‌తో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ‘అష్ఠాదశ పీఠాల దివ్యదర్శన మేళా’ అంటూ ఒక సరికొత్త వెబ్ సిరీస్ రెడీ చేస్తుంది. ‘సర్వం శక్తిమయం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సిరీస్‌ను ప్రదీప్ మద్దాలి తెరకెక్కిస్తున్నారు.

2 / 5
బివిఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రియమణి, సంజయ్ సూరి ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

3 / 5
బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్‌లో బిగ్‌బాస్‌ 7 సీజన్‌ నడుస్తోంది. కన్నడనాట బిగ్‌బాస్‌ 10 సీజన్‌ ఇటీవలే ప్రారంభమైంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 10లోకి ఓ రాజకీయ నాయకుడు పోటీదారుగా ప్రవేశించాడు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు.

4 / 5
ఆదిపురుష్ సినీ నిర్మాతలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో కేసుల విచారణ నిలిపివేయాలని ఆదేశించింది. సినిమా విడుదలైంది కాబట్టి ఇప్పుడీ కేసులకు ప్రాధాన్యత లేదని చెప్పింది.

5 / 5
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు

మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?

ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్

అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం

Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..

హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..

చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట

పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి