Tollywood: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

సాక్ష్యాత్తూ ఏడు కొండల వాడు కొలువైన తిరుమల క్షేత్రానికి ప్రతిరోజూ ఎంతో మంది భక్తులు వస్తుంటారు. వీరిలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఉంటారు. అలా బుధవారం ( అక్టోబర్ 30) కూడా వేలాది మంది భక్తులతో పాటు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. అందులో ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.

Tollywood: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
Tollywood Actress
Follow us

|

Updated on: Oct 30, 2024 | 4:23 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఓ ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తోంది. తిరుమల శ్రీవారిని బుధవారం (అక్టోబర్ 30) పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం, విఐపీ విరామ సమయంలో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఏడు కొండల వాడి ఆశీస్సులు దర్శించుకున్నారు. అయితే ప్రదీప్ తో పాటు ఒక టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కూడా శ్రీవారిని దర్శించుకుంది. ఆ ఇద్దరూ కలిసి శ్రీవారి ఆలయ బయట అభిమానులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అయితే చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు. గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు గుర్తు పట్టలేకుండా మారిపోయారు. అయితే ఆ తర్వాత ఆమె దేవి మూవీ హీరోయిన్ ప్రేమ అని తెలుసుకుని ఫొటోలు , సెల్ఫీలు దిగారు. కాగా స్టార్ యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయ సినిమాలో ప్రేమ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది

బెంగళూరుకు చెందిన ప్రేమ పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ముఖ్యంగా ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన ఉపేంద్ర మూవీలో హీరోయిన్ గా మెరిసింది. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. అలాగే ధర్మచక్రం, జగదేక వీరుడు, అదిరింఇ గురు, అత్తా నీ కొడుకు జాగ్రత్తా, కోరుకున్న ప్రియుడు, చెలికాడు, ఓఒకారం, మా ఆవిడ కలెక్టర్, దీర్ఘ సుమంగళి భవ, నువ్వే కావాలి, అమ్మో ఒకటి తారీఖు, రాయలసీమ రామన్న చౌదరి, చిరు నవ్వుతో, ప్రేమతో రా, ఢీ, దేవీ పుత్రుడు తదితర సినిమాల్లో కథానాయికగా, సహాయక నటిగా నటించింది. ప్రేమ చివరిగా మై నేమ్ శృతి అనే తెలుగు సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

నటి ప్రేమ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Prema NC Official (@ncprema)

సినిమాల సంగతి పక్కన పెడితే.. జీవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ప్రేమ. అయితే 2016లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ మధ్యన ప్రేమ రెండో వివాహం చేసుకుంటుందని ప్రచారం కూడా జరిగింది.

View this post on Instagram

A post shared by Prema NC Official (@ncprema)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
నాగచైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్| కటౌట్ అదిరింది. ఆల్ ది బెస్ట్
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య
లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అయోధ్య