Tollywood: కార్ రేసింగ్ కోసం స్టార్ హీరో ట్రైనింగ్.. మాస్ వీడియో చూసి ఫ్యాన్స్ షాక్..

సాధారణంగా ఆ స్టార్ హీరోకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఆ కుర్రాడు సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన బైక్ రైడింగ్, కార్ రేసింగ్‏లతో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరోకు సంబంధించిన ఓ మాస్ వీడియో చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.

Tollywood: కార్ రేసింగ్ కోసం స్టార్ హీరో ట్రైనింగ్.. మాస్ వీడియో చూసి ఫ్యాన్స్ షాక్..
Ajith
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2024 | 4:20 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ కుర్రాడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలో జనాల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఈ స్టార్ హీరో కారు రేసింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. దుబాయ్‌లో జరగనున్న జీటీ3 కప్ కార్ రేస్ కోసం ఆ హీరో శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? అతడే తమిళ్ అగ్ర కథానాయకుడు అజిత్. ఈ హీరో కొన్నాళ్లుగా తన పేరుతోనే రేసింగ్ టీమ్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు అధికారిక డ్రైవర్‌గా ఫాబియన్ డఫీక్స్‌విల్‌ను ప్రకటించారు.

అజిత్ 2004లో ఎఫ్3 కార్ రేస్‌లో, 2010లో ఫార్ములా 2 కార్ రేస్‌లో పాల్గొన్నాడు. ఇటీవల, నెదర్లాండ్స్‌కు చెందిన రేస్ ప్లేయర్‌ల కోసం దుస్తులను తయారు చేసే కంపెనీ అధికారులతో అజిత్ కుమార్ సంప్రదింపులు జరుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా GT3 కప్ పోటీలో పాల్గొనేందుకు అజిత్ శిక్షణ తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో అజిత్ డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

తెగింపు సినిమాతో థియేటర్లలో సందడి చేసిన అజిత్.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. విదాయముర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. ఓవైపు వరుస సినిమాలతోనే అలరిస్తున్న అజిత్.. మరోవైపు తనకు ఇష్టమైన కార్ రేసింగ్ కోసం రెడీ అవుతున్నాడు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!