AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డ్రగ్స్ కేసులో ఇరికిదామన్నారు.. నా వాళ్లే కుట్ర చేశారు.. స్టార్ నటుడి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో ఆయన ఓ నెంబర్ వన్ నటుడు. హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు ఆ హీరో.

డ్రగ్స్ కేసులో ఇరికిదామన్నారు.. నా వాళ్లే కుట్ర చేశారు.. స్టార్ నటుడి షాకింగ్ కామెంట్స్
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2025 | 10:46 AM

Share

ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఒకప్పుడు హీరోలుగా ఎదిగి.. ఇప్పుడు విలన్స్ గా, సైడ్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా అదే కోవకు చెందినవారే.. ఒకానొక టైం లో ఆయన సినిమా వస్తుందంటే చాలు పేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. లేడీస్ లో ఆయన ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. స్టార్ హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా యిట్టె ఒదిగిపోయే ఆయన ఎవరో గుర్తుపట్టారా.? తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకూ ఆయన ఎవరు.? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి..? ఒక్కసారి చూద్దాం.!

ఏం సినిమా రా బాబు.! భయంతో వాంతులు చేసుకోవడం ఖాయం.. ఎక్కడ చూడొచ్చంటే

సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

లక్ అంటే ఈ బ్యూటీదే.. స్టార్ హీరో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న క్రేజీ హీరోయిన్.. 11ఏళ్ల తర్వాత ఇలా..

“నా కూతురు ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది  నా కులానికి చెందిన వారు.. ఇంత పెద్ద ఫ్యామిలీ మీది.. వీరమాచినేని ఫ్యామిలీ అంటే నాలుగు పెద్ద ఫ్యామిలీలో ఒకటి.. అలాంటిది మీ అమ్మాయి ఓ తెల్లోడిని చేసుకుంటుందా..? వాడిని ఎలాగోలా అక్కడి మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి.. జీవితాల్లో బయటకు రాకుండా చేద్దాం.. అని కొంతమంది కుట్ర చేశారు అని అన్నారు. “జనం ఎంత వెనకబడి ఉన్నారో ఇది చూస్తే అర్ధమవుతుంది. నేను వాళ్లకు చెప్పా.. మీరు ఈ ఎదవ ఆలోచనలు , ఎదవ పనుల్లో చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే నా జీవితమంతా నేను వాడిని బయటకు ఎలా తీసుకురావాలని అని నేను ఇబ్బందిపడతా.. మా అమ్మాయి, ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు. మీకెందుకు అయ్యా మధ్యలో.. మాకు లేని గొడవ మీకెందుకు అని చెప్పా.. ఏంటి కులం.? మనమేమైనా పుట్టించామా..? నేను హైదరాబాద్ లో ఉంటున్నా అంటే నేను ఉంటున్నా అంతే.. హైదరాబాద్ నాది కాదు.. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతారు.. అందుకే నేను జనాలను ఎక్కువగా కలవను” అని అన్నారు జగపతి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

రోజూ రాత్రి అలా చేయకపోతే నాకు నిద్రపట్టదు.. ఫిజికల్ టచ్ ఉండాల్సిందే అంటున్న బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
మందార పూలతో ఇంట్లోనే నేచురల్ హెయిర్ కండిషనర్ తయారీ.. రఫ్‌గా ఉన్న
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
వాట్సాప్ గ్రూప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి 4 కొత్త ఫీచర్లు
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
ఆ వ్యాధితో చెల్లెలి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
5వ మ్యాచ్‌లో ఓడిన భారత్.. 3-2తేడాతో సిరీస్ గెలిచిన శ్రేయాస్ సేన
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
బ్యాలెట్ పేపర్లలో కనిపించని సైకిల్, కమలం గుర్తు..!
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
ఇంట్లోని డీప్ క్లీనింగ్‌లో లైట్ బల్బులను ఎలా శుభ్రం చేయాలి? ఈజీగా
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
తొలి బుల్లెట్‌ రైలు.. తొలిసారి అరుదైన దృశ్యాలు షేర్ చేసిన మంత్రి
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్