AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: తేరే ఇష్క్‌ మే అంటున్న స్టార్ హీరో.. బాలీవుడ్‌లో నయా మూవీ చేస్తున్న ధనుష్

రీసెంట్ గా తెలుగు సార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వరు. వెంట వెంటనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

Dhanush: తేరే ఇష్క్‌ మే అంటున్న స్టార్ హీరో.. బాలీవుడ్‌లో నయా మూవీ చేస్తున్న ధనుష్
Dhanush
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2023 | 9:54 AM

Share

ధనుష్ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రీసెంట్ గా తెలుగు సార్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ధనుష్ సినిమాలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వరు. వెంట వెంటనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా సినిమాలు చేస్తున్న ధనుష్ బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీలో పలు సినిమాల్లో నటించారు ధనుష్. అక్కడ రాంజానా, అట్రాంగిరే సినిమాలు చేశారు ఈ టాలెంటెడ్ యాక్టర్. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేయనున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ధనుష్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ధనుష్. గతంలో ఆయన చేసిన రెండు బాలీవుడ్ సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేస్తూ వీడియో ను రిలీజ్ చేశారు. తేరే ఇష్క్‌ మే అనే టైటిల్ తో రాబోతుంది ఈ సినిమా. ఈ వీడియోలో ధనుష్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. పొడుగాటి జుట్టు , గుబురు గడ్డంతో మాస్ లుక్ లో కనిపించారు ధనుష్.

చేతిలో పెట్రోల్ పోసిన సీసా పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఓ గోడపైకి విసరగా ఆ మంటల్లో మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఓ ప్రేమ కథతో తెరకెక్కుతోందని. ఇందులో ప్రేమ విఫలపమైన కుర్రాడిగా ధనుష్ కనిపించనున్నారని అర్ధమవుతోంది. ధనుష్ కు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు ధనుష్ ఫ్యాన్స్.

Follow Us
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
నష్టాలు, నమ్మకద్రోహాలు.. కాలసర్ప దోషంతో ఈ రాశులు జాగ్రత్త!
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!