AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సాంగ్ అంటే..! కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్

సినిమా పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కొన్ని సాంగ్స్ ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్స్ సాంగ్స్ క్రేజ్ సొంతం చేసుకున్నటున్నాయి. అలాగే రాప్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇది కదా సాంగ్ అంటే..! కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్
Song
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2026 | 9:23 AM

Share

సినిమా పాటలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సినిమాల విజయంలో సంగీతం కూడా కీలక పాత్రలు పోషిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ సంగీతం హిట్ అవుతుంటుంది. సినిమాలో పాటలన్ని హిట్ అవుతుంటాయి. చాలా సినిమా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. సినిమా సాంగ్స్ పాత్రమే కాదు ఫోక్ సాంగ్స్ కూడా ఎంతో పాపులర్ అవుతుంటాయి. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా హిట్స్ గా నిలిచాయి. ఫోక్ సాంగ్ ఎన్నో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్స్ ను కూడా ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో సాంగ్స్ మిలియన్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అలాగే రాప్ సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఉర్రుతలూగించాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి..

ఇది కూడా చదవండి: 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది

జింపక్ చిపాక్ అంటూ సాంగ్ ఈ రాప్ సాంగ్ ఉర్రుతలూగించింది. ఈ సాంగ్ ను యూత్ తెగ పాడేసుకున్నారు. అప్పట్లో ఈ సాంగ్ ఓ సెన్సేషన్.. ఎక్కడ చూసిన ఇదే సాంగ్.. అలాగే సోషల్ మీడియాలోనూ దుమ్మురేపింది ఈ సాంగ్. క్రేజీ లిరిక్స్, అదిరిపోయే మ్యూజిక్, అలాగే హుక్ స్టెప్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి: రాత్రంతా స్పెషల్ సాంగ్ షూటింగ్.. తెల్లవారితే పెళ్లి..! ఈ హీరోయిన్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

నలుగురు కుర్రాళ్ళు కలిసి ఈ సాంగ్ ను MC మైక్, MC ఉనీక్ , ఓం శ్రీపతి కలిసి ఈ పాటను పాడారు. ఈ సాంగ్ 2016లో విడుదలైంది. సాంగ్ వచ్చి 20ఏళ్లు అవుతున్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ సాంగ్. 2016, 2017లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న రాప్ సాంగ్ గా నిలిచింది ఈ సాంగ్. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఇద్దరితో ఎఫైర్, ఇద్దరితో విడాకులు..!ఈ టాలీవుడ్ హీరో మామూలోడు కాదు గురూ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శ్రీకాంత్ కూతురు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
జ్వరం అని నిర్లక్ష్యం వద్దు.. పెరుగుతున్న ఫ్లూ బాధితులు..
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
అంటార్కిటికాలో కరుగుతున్న మంచుకు పెంగ్విన్‌ పక్షుల రెట్టలే కారణం!
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
త్రాసు లేకుండానే ఏనుగు బరువు కొలవాలి.. ఎలా? చిక్కుప్రశ్న
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..