AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. నెక్స్ట్ సినిమా ఎప్పుడు.? ఏంటి.? అని అనౌన్స్ చేయని కుర్ర దర్శకులు..

బిగ్ స్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక్కసారొచ్చినా దాన్ని లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న కెప్టెన్స్‌ ఐతే.. ఎగిరి గంతులేస్తారు కూడా. కానీ కొంతమంది యంగ్ డైరెక్టర్స్ కు వాట్‌నెక్ట్స్ అనే క్వశ్చన్‌ క్వశ్చన్‌గానే మిగిలిపోతుంది.

ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..  నెక్స్ట్ సినిమా ఎప్పుడు.? ఏంటి.? అని అనౌన్స్ చేయని కుర్ర దర్శకులు..
Tollywood
Rajeev Rayala
|

Updated on: May 18, 2022 | 9:50 AM

Share

బిగ్ స్టార్‌ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక్కసారొచ్చినా దాన్ని లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తారు. అప్పుడప్పుడే ఎదుగుతున్న కెప్టెన్స్‌ ఐతే.. ఎగిరి గంతులేస్తారు కూడా. కానీ కొంతమంది యంగ్ డైరెక్టర్స్ కు వాట్‌నెక్ట్స్ అనే క్వశ్చన్‌ క్వశ్చన్‌గానే మిగిలిపోతుంది. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం వున్న సుజీత్‌ మీద పూర్తి కాన్ఫిడెన్స్‌ పెట్టుకుని డార్లింగ్ ప్రభాస్ చేసిన పాన్ ఇండియా మూవీ సాహో. సౌత్‌లో కాస్త అటూఇటూ ఐనా నార్త్‌లో మాత్రం బిగ్ నంబర్స్ స్కోర్ చేసిందీ సాహో. గుడ్ మేకింగ్ వ్యాల్యూస్‌ వున్న సినిమా అని మంచి ఎప్లాజ్ వచ్చింది కూడా. కానీ.. డైరెక్టర్ సుజీత్‌ కెరీర్‌ని మాత్రం సస్టెయిన్ చెయ్యలేకపోతోంది సాహో ముూవీ. రీసెంట్‌గా మెగాస్టార్‌తో ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పవర్‌స్టార్‌కి పవర్‌ఫుల్ రీఎంట్రీ మూవీనిచ్చిన శ్రీరామ్ వేణు పరిస్థితి కూడా సేమ్‌టు సేమ్. బన్నీతో చెయ్యాల్సిన ఐకాన్ సబ్జెక్ట్‌ని ఎప్పటికప్పుడు రీవర్క్ చేయడంతోనే సరిపోయింది వేణూకి. నానాటికీ బిజీగా మారుతున్న బన్నీ ఐకాన్ ప్రాజెక్ట్‌కి డేట్స్ ఎప్పుడిస్తారో అంతుబట్టకుండా వుంది. అటు.. పవన్ రిసెంట్ బ్లాక్‌బస్టర్ భీమ్లానాయక్‌ని లీడ్‌ చేసిన సాగర్‌కే చంద్ర కూడా నెక్ట్స్ చాన్స్ కోసం వెయిటింగ్‌లోనే వున్నారు. సినిమా అంతా గురూజీ కనుసన్నల్లోనే నడిచినా.. పవన్‌నీ, రానానీ పర్‌ఫెక్ట్‌గా డీల్‌ చేసి… మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారనే కాంప్లిమెంట్ మాత్రమే మిగిలింది సాగర్‌కి. మిగతా డైరెక్టర్లు మల్టిపుల్ ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేస్తూ దూసుకెళుతుంటే.. వీళ్లకు మాత్రమే ఎందుకిలా అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న ఇంట్రస్టింగ్ టాపిక్.

బొమ్మరిల్లు లాంటి బ్యూటిఫుల్ విక్టరీ తర్వాత హిట్టు కోసం పదహారేళ్లు ఎదురుచూసి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో మళ్లీ పట్టాలెక్కేశారు భాస్కర్‌. క్వాలిటేటివ్ సినిమాకు కేరాఫ్ అనే క్రెడిట్ నిలబెట్టుకున్నప్పటికీ.. మరో సినిమా చేసే అవకాశం మాత్రం ఆయన్ను వరించనేలేదు. రౌడీ హీరో విజయ్‌దేవరకొండను పెళ్లిచూపులుతో యూత్ ఆడియన్స్‌కి కనెక్ట్ చేసిన తరుణ్‌భాస్కర్‌ ఇప్పటికీ హైవే మీదకు రాలేకపోతున్నారు. ఇలా.. పెద్ద హీరోలకు బ్రేక్ ఇచ్చిన స్మార్ట్ కెప్టెన్లు చాలామంది వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Nivetha Pethuraj : సినిమా ఛాన్స్‌లు రాకపోతే ఆ ఉద్యోగమైనా చేసుకుంటా.. నివేద ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Shekar Pre Release Event: శేఖర్‌ ప్రీ రీలీజ్ ఈవెంట్.. రాజశేఖర్ ఖాతాలో మరో హిట్ పడేనా! వీడియో..

షూటింగ్‌లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్‌ హీరో.. దెబ్బలతోనే యాక్షన్‌ సీన్స్‌ పూర్తి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి