AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ ట్రెండింగ్​లో ‘ప్రభాస్20’..డార్లింగ్​ ఫ్యాన్స్ ర‌చ్చ‌

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్ డౌన్ కు ముందు జార్జియాలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మూవీ యూనిట్ అంతా హోం క్వారంటైన్​లో ఉంది. క‌రోనా నేప‌థ్యంలో షూటింగులు పునఃప్రారంభం అవ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ సమయంలో డార్లింగ్​ తన అభిమానులకు ఓ […]

టాప్ ట్రెండింగ్​లో 'ప్రభాస్20'..డార్లింగ్​ ఫ్యాన్స్ ర‌చ్చ‌
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2020 | 12:35 PM

Share

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. లాక్ డౌన్ కు ముందు జార్జియాలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మూవీ యూనిట్ అంతా హోం క్వారంటైన్​లో ఉంది. క‌రోనా నేప‌థ్యంలో షూటింగులు పునఃప్రారంభం అవ్వ‌డానికి ఇంకాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ సమయంలో డార్లింగ్​ తన అభిమానులకు ఓ సర్​ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

తాజా మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్​లుక్​ను ఈనెల సెకండ్ లేదా థ‌ర్డ్ వీక్ లో రిలీజ్ చేయనున్నట్లు స‌మాచారం. ఈ విషయం ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హాట్​ టాపిక్​గా​ మారింది. ఫ్యాన్స్ ‘ప్రభాస్20’ హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్ చేస్తూ త‌మ అభిమానాన్ని టాగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ట్యాగ్ ట్విట్టర్​లో నేషనల్​ వైడ్ టాప్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్​ చేయించారు. కానీ వీటిలో ఏది ఫైన‌ల్ కాలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
రూ.79,999కే Ola కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ఒక్క ఛార్జ్‌తో 301కి.మీ
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
నమ్మశక్యం కాని ఫీచర్లతో Mivi డ్యుయోపాడ్స్‌.. వివరాలివే
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జన్మాష్టమి కథ తెలుసా? కంసుడి భయం నుంచి గోకులం వరకు.. అర్ధరాత్రి..
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
జిమ్‌లో వ్యాయామంచేస్తూ.. యువతకు అకస్మాత్తుగా గుండెపోటు! కారణం ఇదే
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
ఆ స్టార్ హీరో పక్కన నటించాలంటే లైపో సర్జరీ చేయించుకోమన్నారు
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
స్క్రీన్ లేకుండానే ఫిట్‌నెస్‌ బ్యాండ్.. వివరాలు తెలుసా
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రత్యేక రైళ్లు!
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది
తలనొప్పికి మాత్ర వేస్తే.. నొప్పి ఎక్కడుందో మందుకు ఎలా తెలుస్తుంది