AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..

Radhe Shyam: గతేడాది పవన్‌ కల్యాణ్‌తో 'వకీల్‌ సాబ్‌', ఈ ఏడాది బాలకృష్ణతో 'అఖండ' సినిమాలతో తమన్‌ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఈ రెండు సినిమాలకు ఈ సెన్సేషనల్‌

S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Dec 27, 2021 | 7:06 PM

Radhe Shyam: గతేడాది పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌ సాబ్‌’, ఈ ఏడాది బాలకృష్ణతో ‘అఖండ’ సినిమాలతో తమన్‌ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఈ రెండు సినిమాలకు ఈ సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌కు అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడిగా ఎంచుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కాగా పాన్‌ ఇండియా స్టార్‌ ‘ప్రభాస్‌’ చాలా రోజుల తర్వాత నటిస్తోన్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పూజాహెగ్డే యంగ్‌ రెబల్‌ స్టార్‌తో రొమాన్స్‌ చేయనుంది. ‘జిల్‌’ ఫేం రాధాకృష్ణ కుమార్ ఈ వింటేజ్‌ లవ్‌స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ రాధేశ్యామ్‌పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా వచ్చే జనవరి 14న విడుదల ఈ ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కోసం తమన్‌ను తీసుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలకు తమన్‌ నేపథ్య సంగీతాన్ని అందించనున్నట్లు నిన్న డిసెంబర్‌(26) చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

కాగా పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ‘రాధేశ్యామ్’కు తెలుగులో జస్టిన్‌ ప్రభాకరణ్‌, హిందీలో మిథున్‌, అనూమాలిక్‌, మనన్‌ భరద్వాజ్‌ల బృందం బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను బాగా అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ‘రాధే శ్యామ్‌’ సౌత్‌ వెర్షన్స్‌కు తమన్‌ రీ- రికార్డింగ్‌ అందిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనిపై ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు తమన్‌. తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘రాధేశ్యామ్‌’ సినిమా అంతా ప్రేమతో నిండిపోయింది. అందుకే ఈ సినిమాకు ప్రేమతో పని చేస్తున్నాను. ప్రేమికుల దినోత్సవాన్ని ఈ ప్రపంచం కాస్త ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుంటుంది. ఈ సినిమాతో మనం మళ్లీ మళ్లీ ప్రేమలో పడతాం’ అంటూ లవ్‌ ఎమోజీలను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ పెట్టాడు తమన్‌.

Aha OTT: తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షోకు హోస్ట్‌గా పాపులర్‌ సింగర్‌.. అధికారికంగా ప్రకటించిన ఆహా మేకర్స్‌..

Salman Khan Birthday: సల్మాన్ ఖాన్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్ టైటిల్ వెల్లడి..

బ్లాక్‌ కలర్‌ క్యాప్‌, వైట్‌ మాస్క్‌తో స్టైలిష్‌గా సెల్ఫీ తీసుకుంటున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టగలరా?

చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!