AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..

ఇండియన్ సినిమాను తెలుగు మేకర్స్‌ రూల్స్ చేస్తుండటంతో ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద సౌత్ ఇండస్ట్రీస్‌ అన్నీ సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి.

Beast VS KGF Chapter 2 : తెలుగు రాష్ట్రాల్లో ఆ టార్గెట్ పై కన్నేసిన బడా మూవీస్..
Beast And Kgf 2
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2022 | 8:27 PM

Share

ఇండియన్ సినిమాను తెలుగు మేకర్స్‌ రూల్స్ చేస్తుండటంతో ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద సౌత్ ఇండస్ట్రీస్‌ అన్నీ సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాయి. తెలుగు మార్కెట్‌ను క్యాప్చర్ చేస్తే.. నార్త్‌లో సక్సెస్ ఈజీ అన్న భావనలో ఉన్నారు సినీ జనాలు. అందుకే బీస్ట్‌, కేజీఎఫ్‌ సినిమాల తెలుగు మార్కెట్ విషయంలో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. నెక్ట్స్ వీక్‌ సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్‌ జరగనుంది. ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు వెండితెర మీద తలపడేందుకు రెడీ అవుతున్నాయి. సాండల్ వుడ్‌ నుంచి కేజీఎఫ్ 2( KGF Chapter 2), కోలీవుడ్ నుంచి బీస్ట్(Beast) సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లోనే ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలే కావటంతో ఈ సినిమాల బిజినెస్ లెక్కలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

ముఖ్యంగా తెలుగు మార్కెట్‌లో ఈ హీరోల రేంజ్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ కేజీఎఫ్ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లోనూ బిగ్ హిట్‌. అందుకే ఇప్పుడు సీక్వెల్ విషయంలో తెలుగు రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు ఈ సినిమా పబ్లిసిటీకి రాజమౌళి సపోర్ట్ కూడా ఉందన్న టాక్ ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో బిజినెస్ లెక్క 100 కోట్ల వరకు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. బీస్ట్ సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో పెద్దగా బజ్ లేకపోయినా.. తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం ప్లస్ అయ్యింది. దీంతో బిజినెస్ నెంబర్స్ కూడా భారీగానే ఉన్నాయన్న టాక్ ఉంది. అదర్ స్టేట్స్‌లో పోటి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమా మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Lata Mangeshkar Award: ప్రధానిని వరించిన తొలి ‘లతా దీనానాథ్‌ మంగేష్కర్‌’ అవార్డు..

Rajamouli: జక్కన్నకు ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు.. గాలిబుడగల థియేటర్లో ఆర్ఆర్ఆర్ మూవీ చూసిన రాజమౌళి..

KGF 2 Movie: తన వల్లే మీ ముందు ఇలా ఉన్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన రాకింగ్ స్టార్ యశ్..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్