Mirai Twitter Review : మిరాయ్ ట్విట్టర్ రివ్యూ..! సినిమా దుమ్మురేపిందంటగా..
హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా గ్యాప్ తీసుకుని మరీ నటించిన సినిమా మిరాయ్. రవితేజ ఈగల్ సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. రుతిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అలాగే ఒకప్పటి టాలీవుడ్ అందాల తార శ్రియా శరణ్ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించింది.

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ ఎదురుచూస్తున్నారు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీవీ విశ్వప్రసాద్ తన కుమార్తె కృతి ప్రసాద్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రితికా నాయక్ నటించగా శ్రియ కీలక పాత్రలో నటించారు. మంచు మనోజ్ విలన్ గా నటించారు. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చేసింది. కాగా ఈ సినిమా ప్రీమియర్స్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, ట్రైలర్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. తేజ సజ్జాకు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని అభిమానులు అభిప్రాయ పడ్డారు. అనుకున్నట్టే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిందని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ముఖ్యంగా ఈ సినిమాలోని వీఎఫ్ ఎక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని అలాగే యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయని అంటున్నారు.
మిరాయ్ ట్విట్టర్ రివ్యూ..
#Mirai #MiraiReview pic.twitter.com/TmY1gFzVsd
— Mallik (@meemalligadu) September 11, 2025
మిరాయ్ ట్విట్టర్ రివ్యూ..
Just a voice over turned the entire film reception into rebel vibe 🔥🔥🔥
Just his name is enough 💥💥💥 #Prabhas #Mirai
— Prabhas RULES (@PrabhasRules) September 11, 2025
మిరాయ్ ట్విట్టర్ రివ్యూ..
#MIRAI – EXCELLENT FILM ✅
TejaSajja – SUCCESS STREAK Continues 🔥🔥🔥🔥#Prabhas VOICE OVER will be a NEXT level.
Second Half HIGH MOMENTS Make you Feel WORTH WATCH.
GetsCinema – Reached – HYPEMETER – 90%
— GetsCinema (@GetsCinema) September 11, 2025
మిరాయ్ ట్విట్టర్ రివ్యూ..
#OneWordReview…#Mirai: ENGROSSING. Rating: ⭐️⭐️⭐½ A visually spectacular entertainer that keeps you hooked for the most part… Special mention of the superb VFX and the emotional undercurrent… Definitely worth a watch! #MiraiReview
Director #KarthikGattamneni presents a… pic.twitter.com/HQNenV3xIP
— taran adarsh (@taran_adarsh) September 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




