Karthikeya: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్

 టాలీవుడ్ యంగ్ హీరోకి తమిళ నాట గ్రాండ్‌ వెల్‌కం లభిస్తోంది. తెలుగులో స్టార్ ఇమేజ్‌ లేకపోయినా... అరవ ఆడియన్స్ మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు.

Karthikeya: అజిత్‌తో స‌మానంగా మాస్ పోస్ట‌ర్..కార్తికేయను రా.. ర‌మ్మంటున్న అరవ ఆడియన్స్
Karthikeya Gummakonda
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 26, 2021 | 4:04 PM

టాలీవుడ్ యంగ్ హీరోకి తమిళ నాట గ్రాండ్‌ వెల్‌కం లభిస్తోంది. తెలుగులో స్టార్ ఇమేజ్‌ లేకపోయినా… అరవ ఆడియన్స్ మాత్రం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వలిమై సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు కార్తికేయ. ప్రజెంట్‌ సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా ట్రెండ్స్‌లోనూ కార్తికేయ రెగ్యులర్‌గా కనిపిస్తున్నారు. తాజాగా వలిమై సినిమా ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒకటి వైరల్ అయ్యింది. అఫీషియల్ ఫస్ట్ లుక్కేమో అన్న రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది ఈ పోస్టర్‌. అయితే ఈ లుక్‌లో ఫ్యాన్స్… అజిత్‌కు ఇచ్చినంత వెయిట్‌ కార్తీకేయకు కూడా ఇవ్వటం గురించి ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. ఓ యంగ్ హీరోకి… అది కూడా అదర్ లాంగ్వేజ్‌ హీరోకి అజిత్ సినిమా విషయంలో ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వటం గ్రేట్ అంటున్నారు.

హీరోగానే కాదు విలన్‌గానూ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు కార్తికేయ. గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలనిజం బాగా వర్కవుట్‌ అయ్యింది. అందుకే వలిమై కోసం స్పెషల్‌గా ఈ యంగ్ హీరోను పిక్ చేసుకున్నారు మేకర్స్‌. తాజాగా అజిత్‌ ఫ్యాన్స్‌ కూడా కార్తికేయకు ఇంపార్టెన్స్ ఇస్తుండటంతో కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీకి కలిసోస్తుందంటున్నారు క్రిటిక్స్. ఆర్.ఎక్స్ 100 సినిమాతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చాడు కార్తికేయ. అయితే ఆ ఇమేజ్ నిల‌బెట్టుకోవ‌డంలో మాత్రం ఇబ్బందిప‌డుతున్నాడు. ఆ త‌ర్వాత ఆ స్థాయి హిట్ అత‌డికి ప‌డ‌లేదు. ఇటీవ‌ల ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న చావు క‌బురు చ‌ల్ల‌గా కూడా నిరాశ‌ప‌రిచింది. అయితే కేవ‌లం హీరో పాత్ర‌లు మాత్ర‌మే అని గీత గీసుకోకుండా.. క్యారెక్ట‌ర్ న‌చ్చితే ఏ రోల్ అయినా స‌రే ముందుకు రావ‌డం అత‌డికి ప్ల‌స్ పాయింట్.

Also Read: ‘కొత్త జంటల శోభనానికి పనికిరావు’…జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే కామెంట్

భార్య పుట్టింటికి వెళ్లిందని భ‌ర్త‌కు ఆగ్రహం.. మామ, కూతురిపై దాడి.. విధి మాత్రం అత‌డితో ఆడుకుంది

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!