suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..

స్టార్ హీరో సూర్య (Suriya) తమిళ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన

suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..
Suriya
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 15, 2022 | 10:57 AM

స్టార్ హీరో సూర్య (Suriya) తమిళ నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేకమైన వీడియోను తన ఇన్‏స్టాలో షేర్ చేశాడు. జల్లికట్టు ఎద్దును పట్టుకుని పొలాల గుండా నడుస్తూ వస్తూ తమిళ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ” తమిళ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ” అంటూ చెప్పుకొచ్చారు సూర్య. ఆ వీడియోలో పచ్చని పొలాల మధ్యలో ఉన్న తారు రోడ్డు పై జల్లికట్టు ఎద్దు మెడలో ఉన్న తాడును పట్టుకుని.. సాధారణ వ్యక్తిలా నడస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ సూర్య సింప్లిసిటికీ ఫిదా అవుతున్నారు.

ఇటీవల ఈటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సూర్య. ఈ సినిమా గత నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సూర్య వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మించనున్నారు. జల్లికట్టు కేంద్రంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక ప్రస్తుతం సూర్య.. బాలా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ సూర్య జోడీగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కన్యాకుమారిలో జరుగుతుంది.

Also Read: PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు.. 

Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‏కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..

Salaar: సలార్ టీజర్ వచ్చేది అప్పుడే.. ఇక ప్రభాస్ ఫ్యాన్స్‏కు పండగే..

NTR: ఫిమేల్ లీడ్స్‌ పేవరెట్‌గా కొమురం భీముడు.. తారక్ వైపు చూస్తున్న బాలీవుడ్ బ్యూటీస్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే