Tamannaah: ఉత్తమ జాతీయ నటి అవార్డు నాకే అంటూ.. ధీమా వ్యక్తం చేసిన తమన్నా.. కారణం ఇదే

మిల్కీ బ్యూటీ ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.. ఆఫర్లు రావడం లేదా.. లేక ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్లో తెలియదు కానీ ఈ అమ్మడు జోరు టాలీవుడ్ లో తగ్గింది.

Tamannaah: ఉత్తమ జాతీయ నటి అవార్డు నాకే అంటూ.. ధీమా వ్యక్తం చేసిన తమన్నా.. కారణం ఇదే
Tamanna Bhatia
Follow us

|

Updated on: Sep 22, 2022 | 1:00 PM

మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah)ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించిందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.. ఆఫర్లు రావడం లేదా.. లేక ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్లో తెలియదు కానీ ఈ అమ్మడు జోరు టాలీవుడ్ లో తగ్గింది. గోపిచంద్ సరసన నటించిన సీటీమార్ సినిమా తర్వాత తమన్నా తెలుగు సినిమా రాలేదు.. సత్య దేవ్ సరసన నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది ఈ భామ. రీసెంట్ గా అక్కడ ఓ ప్రయివేట్ ఆల్బమ్ లోకూడా మెరిసింది. తాజాగా బాబ్లీ బౌన్సర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా పై గట్టి నమ్మకంతో ఉంది తమన్నా. ఈ సినిమాలో లేడీ బౌన్సర్ గా కనిపించనుంది తమన్నా. ఈ సినిమాకోసం ఈ అమ్మడు చాలా కష్టపడిందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

మదుర్‌ బండార్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో టెలికాస్ట్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని, కచ్చితంగా తనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వస్తుందని ధీమా వ్యక్తం చేసింది తమన్నా. ఈ సినిమాలో హర్యానాకు చెందిన యువతిగా నటించానని తెలిపింది. మొట్టమొదటిసారిగా లేడీ బౌన్సర్‌ కథతో తెరకెక్కిన సినిమా ఇది.. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని చెప్పుకొచ్చిది. తన కెరీర్ లోనే ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుందనిగతంలో మదుర బండార్కర్‌ దర్శకత్వంలో చేసిన హీరోయిన్లకు ఉత్తమ అవార్డులు వచ్చాయని, ఈ సినిమాతో తనకు కూడా ఉత్తమ జాతీయ నటి అవార్డు వస్తుందన్న నమ్మకం ఉంది అని తెలిపింది తమన్నా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!