AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ మ‌ర‌ణం వెనుక దావూద్ ఇబ్రహీం..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మ‌ర‌ణం ఇప్ప‌టికీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌క‌పంన‌లు రేపుతోంది. అత‌డి అభిమానులు అసలు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు.

సుశాంత్ మ‌ర‌ణం వెనుక దావూద్ ఇబ్రహీం..!
Ram Naramaneni
|

Updated on: Jul 11, 2020 | 11:01 PM

Share

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మ‌ర‌ణం ఇప్ప‌టికీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌క‌పంన‌లు రేపుతోంది. అత‌డి అభిమానులు అసలు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇక సుశాంత్ మ‌ర‌ణానికి సంబంధించి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణానికి సంబంధించి మాజీ ‘రా’ అధికారి ఎన్‌కె సూద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. దావూద్ గ్యాంగ్ సుశాంత్ ను హ‌త్య చేసిన‌ట్లు పేర్కొన్నాడు.

దావూద్ ఇబ్రహీం ముఠా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఫోన్ ద్వారా బెదిరించిందని, దీంతో మానసిక సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కున్నాడ‌ని ఎన్‌కె సూద్ చెప్పారు. దావూద్ ముఠా మాత్రమే కాదు, సుశాంత్  సన్నిహితులు కూడా ఈ కుట్రలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.సుశాంత్ ఆత్మహత్యకు ఒక రోజు ముందు సిసిటివి కెమెరాలు ఆగిపోయాయ‌ని ఆయ‌న ఆరోపించారు. అంతేకాకుండా, దావూద్ ముఠా నుండి వచ్చే బెదిరింపులను త‌ప్పించుకోడానికి, సుశాంత్ 50 సిమ్ కార్డులను మార్చాడ‌ని, రాత్రులు తన కారులో నిద్రించేవాడని సూద్ వివ‌రించారు. సుశాంత్ ఫ్రెండ్, మేనేజ‌ర్ సందీప్ సింగ్ ..అనేక మంది బాలీవుడ్ పెద్దల ఈ కుట్ర‌లో భాగ‌స్వాముల‌ని మాజీ రా అధికారి ఆరోపించారు.

Follow Us
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా
పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?
పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?
లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..
లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..