AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: బాబు రేంజ్ అలాంటిది మరీ..! సింపుల్ టీ షర్టే.. కానీ కాస్ట్ తెలిస్తే ఖంగుతినాల్సిందే

మహేష్ బాబు నటించిన లాస్ట్ మూవీ గుంటూరు కారం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్..

Mahesh Babu: బాబు రేంజ్ అలాంటిది మరీ..! సింపుల్ టీ షర్టే.. కానీ కాస్ట్ తెలిస్తే ఖంగుతినాల్సిందే
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2024 | 4:01 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా పనుల్లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది, ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు నటించిన లాస్ట్ మూవీ గుంటూరు కారం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఇప్పుడు రాజమౌళి సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఇక రాజమౌళి సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న రాజమౌళి కూడా ఓ సింహం ఫోటోను షేర్ చేసి దానికి మహేష్ బాబును ట్యాగ్ చేశారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ పొంగిపోయారు.

ఇది కూడా చదవండి : Honey Rose: ఇదెప్పుడు తీశారు..! హనీరోజ్, మంచు లక్ష్మీ రొమాన్స్.. మాములు రచ్చ కాదురా సామి..!!

ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు డిఫరెంట్ లుక్‌లోకి మారిపోయారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో రఫ్‌గా కనిపిస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తున్నాడు. మహేష్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ ఇలా పలువురు మాల్ దీవ్స్‌లో ప్రత్యక్షం అయ్యారు.

ఇది కూడా చదవండి :ఇది కదా అరాచకం అంటే..! ఈ నటి కూతురి అందచందాల ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు

ఓ బిజినెస్ మాన్ బర్త్ డే వేడుకలో ఇలా స్టార్స్ అందరూ కనిపించారు. ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో మహేష్ బాబు చాలా సింపుల్ గా కనిపించారు. వైట్ కలర్ టీ షర్ట్, రెడ్ కలర్ క్యాప్ తో క్యాజువల్ లుక్ లో కనిపించాడు. అయితే ఇప్పుడు ఆ టీ షర్ట్ ధర నెటిజన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది. చూడటానికి సింపుల్  టీ షర్ట్ లానే ఉంది కానీ దాని ధర మాత్రం భారీగా ఉంది. గివెన్చీ బ్రాండ్ కు చెందిన ఈ టీ షర్ట్ ధర అక్షరాలా రూ. 74,000. సింపుల్ గా ఉన్న దాని ధర నెటిజన్స్ ను, అభిమానులను అవాక్ అయ్యేలా చేస్తుంది. ఈ టీషర్ట్‌కు మరీ ఇంత ఖరీదా అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు