Pushpa: పుష్ప కోసం అద్భుత‌మైన ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్న సుకుమార్‌.. ఇంత‌ వ‌ర‌కు ఎప్ప‌డూ చూడ‌ని విజువ‌ల్ ట్రీట్‌..

Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా నేథ్యంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా...

Pushpa: పుష్ప కోసం అద్భుత‌మైన ఫైట్ సీన్ ప్లాన్ చేస్తున్న సుకుమార్‌.. ఇంత‌ వ‌ర‌కు ఎప్ప‌డూ చూడ‌ని విజువ‌ల్ ట్రీట్‌..
Pushpa Movie Sukumar
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 16, 2021 | 5:59 AM

Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా తెరకెక్కుతోన్న విష‌యం తెలిసిందే. పాన్ ఇండియా నేథ్యంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైన నాటి నుంచి అంచ‌నాలు పెరుగుతూనే ఉన్నాయి. అల్లుఅర్జున్ మునుపెన్న‌డూ క‌నిపించ‌ని విధంగా మాస్ లుక్‌లో క‌నిపిస్తుండ‌డం ఈ సినిమా మ‌రో ప్ర‌త్యేక‌త‌. ఇక ఈ సినిమాకు సంబంధించి వ‌స్తోన్న ఏ చిన్న వార్త అయినా.. ఇప్ప‌డు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. తాజాగా ఇలాంటి ఓ వార్త వైర‌ల్‌గా మారింది. పుష్పా చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న ద‌ర్శ‌కుడు సుకుమార్ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు దండిగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే సుకుమార్ బోటులో జ‌రిగే ఫైట్‌ను చిత్రీక‌రించ‌నున్నార‌నేది స‌దరు వార్త సారంశం. ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని విధంగా ఈ ఫైట్‌ను చూపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం సుకుమార్ ఇప్ప‌టికే భారీగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తునట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే మెజారిటీ షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే. మ‌రి సుకుమార్, బ‌న్నీ కాంబినేష‌న్‌లో రానున్న ఈ మూడో చిత్రం ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read: sridhar babu pcc: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పోస్ట్‌పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టిన శ్రీధర్ బాబు..

Telangana Corona Updates: తెలంగాణలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 1,556 పాజిటివ్ కేసులు నమోదు..

Visakhapatnam: గాజువాకలో కొందరి బరితెగింపు.. పందుల కోసం ఏకంగా డంపింగ్ యార్డ్ గేట్ పగలగొట్టి..

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!