AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: చిన్న ప‌నుల‌ను చెంత‌కు రానివ్వ‌నంటోన్న ర‌ష్మిక‌.. ఇంత‌కీ ముద్దుగుమ్మ‌ చేసిన ట్వీట్ అర్థ‌మేంట‌బ్బా..?

Rashmika: ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల్ని చేసింది అందాల తార ర‌ష్మిక మంద‌న్న‌. అనంత‌రం ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు ద‌క్కించుకుంది..

Rashmika: చిన్న ప‌నుల‌ను చెంత‌కు రానివ్వ‌నంటోన్న ర‌ష్మిక‌.. ఇంత‌కీ ముద్దుగుమ్మ‌ చేసిన ట్వీట్ అర్థ‌మేంట‌బ్బా..?
Rashmika
Narender Vaitla
|

Updated on: Jun 16, 2021 | 6:01 AM

Share

Rashmika: ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్ధుల్ని చేసింది అందాల తార ర‌ష్మిక మంద‌న్న‌. అనంత‌రం ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన ఈ ముద్దుగుమ్మ అన‌తికాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ వంటి బ‌డా హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ న‌టిగా మంచి పేరు సంపాదించుకుంది. ఇక తెలుగుకే ప‌రిమితం కాకుండా ర‌ష్మిక తాజాగా బాలీవుడ్ బాట ప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఒకేసారి ఏకంగా రెండు బాలీవుడ్ చిత్రాల‌కు ర‌ష్మికా ఓకే చెప్పినట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక సినిమాల‌తో నిత్యం బిజీగా ఉండే ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్త‌గ‌త వివ‌రాల‌తో పాటు సినిమాల‌కు సంబంధించిన విశేషాల‌ను అభిమానుల‌తో పంచుకుంటుందీ బ్యూటీ. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ర‌ష్మిక ట్వీట్ చేస్తూ.. `పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్నచిన్న పనులను తన చెంతకు రానివ్వదు.. అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది`అంటూ ఓ ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ జోడిస్తూ.. త‌న లేటెస్ట్ ఫొటోను షేర్ చేసింది. దీంతో అస‌లు ర‌ష్మిక చెంత‌కు రానివ్వ‌ని ఆ చిన్న ప‌ని ఏంటి.? ర‌ష్మిక ఎవ‌రిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింద‌న్న దానిపై ఇప్పుడు నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. ఇంత‌కీ ర‌ష్మిక చేసిన ఈ పోస్ట్ అర్థ‌మేంటో త‌న‌కే తెలియాలి.

ర‌ష్మిక చేసిన ట్వీట్..

Also Read: Hyper Aadi : ‘బాధపెట్టడం..  క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదు.. సరైన సమయంలో సరైన రీతిలో ‘హైపర్ ఆది’కి బుద్ధి చెప్తాం’

Faria Abdullah: ‘ఢీ’ సిక్వెల్ చేయనున్న శ్రీనువైట్ల.. మంచు విష్ణుకు జోడిగా ‘జాతి రత్నాలు’ బ్యూటీ ?

రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు