రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టు బ్రేక్..‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు కళ్లెం :RGV Video.

ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు హైకోర్టు కళ్లెం వేసింది. ఆ సినిమాను రెండు వారాల వరకు విడుదల చేయొద్దని చిత్రయూనిట్ ను ఆదేశించింది..


ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా విడుదలకు హైకోర్టు కళ్లెం వేసింది. ఆ సినిమాను రెండు వారాల వరకు విడుదల చేయొద్దని చిత్రయూనిట్ ను ఆదేశించింది.2019లో హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన వర్మకు మొదట్లోనే షాకిచ్చింది సెన్సార్ బోర్డు. ‘దిశ ఎన్‏కౌంటర్’ సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సినిమా విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టును కోరారు. ఆ తర్వాత ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ లభించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.