యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.

హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు.


హ్యాపీ డేస్ సినిమాతో పరిచయం అయిన యంగ్ హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత నిఖిల్ సోలో హీరోగా పలు సినిమాల్లో నటించాడు. విభిన్నమైన కథలను ఏంహుకుంటూ సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అలా చేసిన సినిమాల్లో స్వామిరారా..కార్తికేయ , ఎక్కడికిపోతావు చిన్నవాడా , అర్జున్ సురవరం వంటి సినిమాలు నిఖిల్ కు మంచి పేరును తెచ్చాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో  కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ 2 ను చ్చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో ఈ సినిమా ఆలస్యం అవుతుంది. అలాగే 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా  జీఏ2 సంస్థలో క్రేజీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .

జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video

ఆదిత్యానాథ్‌ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. బారులు తీరిన జనాలు..:petrol at Rs 1 per litre Video.

బ్రహ్మంగారి మఠంలో కొట్లాటలు మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు :Brahmamgari Matam Issue LIVE Video.

Click on your DTH Provider to Add TV9 Telugu