జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ అవికాగోర్. ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీ తో తెలుగలో సినిమా అవకాశాన్ని అందుకుంది. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బ్యూటీ అవికాగోర్. ఈ సీరియల్ తో వచ్చిన పాపులారిటీ తో తెలుగలో సినిమా అవకాశాన్ని అందుకుంది. ‘ఉయ్యాలా జంపాలా’ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది అవికా. మొదటి సినిమాతోనే ఈ చిన్నది మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నటన పరంగాను శబాష్ అనిపించుకుంది. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా, రాజుగారి గది3 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే ‘ఉయ్యాలా జంపాలా’, ఎక్కడికిపోతావ్ చిన్నవాడా సినిమాలు తప్ప అవికా చేసిన సినిమాలు అంతగా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేక పోయాయి. దాంతో మెల్లగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తక్కువయ్యాయి. దాంతో అవికా బాలీవుడ్ బాట పట్టింది. ఏమనుకుందో ఏమో కాని ఇప్పుడు ఇక్కడ తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటుంది. తెలుగు నుంచి ఎలాంటి ఆఫర్లు వచ్చిన కాదనకుండా ఓకే చేస్తుంది. ఈ క్రమంలోనే పలు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్.
మరిన్ని ఇక్కడ చూడండి: ఆదిత్యానాథ్ థాక్రే పుట్టిన రోజు సందర్భంగా రూపాయికే లీటర్ పెట్రోల్.. బారులు తీరిన జనాలు..:petrol at Rs 1 per litre Video.
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.
పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే
