బ్రహ్మంగారి మఠంలో కొట్లాటలు మఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీకి బాధ్యతలు :Brahmamgari Matam Issue LIVE Video.

కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాధిపతి ఎవరు? ఈ ప్రశ్న జరుగుతున్న పరిణామాలు కొట్లాటల వరకు వెళ్లాయి. సమాధానం మాత్రం దొరకడం లేదు. చిక్కుముడి వీడుతుందా ..


Brahmamgari Matam Issue : కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠాధిపతి ఎవరు? ఈ ప్రశ్న జరుగుతున్న పరిణామాలు కొట్లాటల వరకు వెళ్లాయి. సమాధానం మాత్రం దొరకడం లేదు. చిక్కుముడి వీడుతుందా .. ఎక్కడ మొదలైన వివాదం ఎటుపోతోంది? చివరకు తోపులాటల వరకు వెళ్లింది. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగింది. చివరికి బ్రహ్మంగారిమఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా శంకర్‌ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మఠం కార్యాలయంలో ఉదయం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆలయ మేనేజర్‌ ఈశ్వరాచారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కడప దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న శంకర్ బాలాజీని బ్రహ్మంగారిమఠం పర్సన్‌ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీఠాధిపతి వివాదం నేపథ్యంలో సర్కార్‌ ఆయనకు మఠం బాధ్యతలను అప్పగించింది.

మరిన్ని ఇక్కడ చూడండి:  పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

 భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్‌ చేయనున్న నాని..!ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన వైనం :nani act in shortfilm video.

Kaushal Manda funny dance video:బేటీతో కౌశల్ మంద ఫన్నీ డ్యాన్స్‌. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..

Click on your DTH Provider to Add TV9 Telugu