Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .
మనిషి మేధస్సుకు సైతం దొరకని జవాబులు ఎన్నో ఉన్నాయి. భూమి మీద మనుషులు ఉన్నట్లే.. మిగిలిన గ్రహలపైనా జీవరాశి ఉండే ఉంటుందని ఎప్పటి నుంచో వాదన వినిపిస్తోంది. ఇక గ్రహాంతర వాసుల గురించి అయితే కొన్ని దశాబ్దాలుగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటిదాకా అమెరికా ప్రజలను పలకరించే ఎగిరే పళ్ళాలు.. తాజాగా మెక్సికో జనాలకు సైతం ‘హాయ్’ చెప్పాయి. తాజాగా మెక్సికోలో ఓ లైవ్ స్ట్రీమింగ్ కాన్సర్ట్ జరుగుతుండగా.. సమీపంలోని బిల్డింగ్స్ మధ్యలో నుంచి ఏదో ప్రకాశవంతంగా కనిపించింది. ఆకస్మాత్తుగా అది ఆకాశంలోకి వెళ్లిపోయింది. చూసేందుకు అదో తారాజువ్వలా కొంతదూరం మెల్లగా పైకి వెళ్లినా.. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆకాశంలోకి అదృశ్యమైందని అక్కడి జనాలు చెబుతున్నారు. అది యూఎఫ్ఓ అయివుంటుందని, యూఫాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. కానీ, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎటువైపు వెళ్లిందో మాత్రం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్‌లో వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను ఓ వ్యక్తి యూట్యూబ్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
