రైళ్లో సీటు కోసం ఏకంగా యువకుడు చేసిన తతంగం నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

సాధారణంగా రైళ్లు, బస్సులలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు సీటు దొరకడం చాలా కష్టం. ప్రస్తుత రద్దీ పరిస్థితులలో సీటు దొరికి.. కూర్చుని ప్రయాణించడమే చాలా రిలాక్స్ గా ఫిలావుతుంటారు. ఇక ప్లేస్ దొరకడం కోసం నానా తంటాలు పండుతుంటారు. ఇక సీటు దొరకపోతే..


ఈ వీడియో లో  ఒక యువకుడు ప్రయాణీకులతో రద్దీగా ఉన్న మెట్రో రైలు ఎక్కాడు. కానీ ఏం లాభం.. అప్పటికే ట్రైన్ మొత్తం ఒక్క సీటు కూడా లేకుండా.. ఫుల్ రద్దీగా ఉంది. ఇక తప్పక అక్కడే ఉన్న రోప్ పట్టుకొని నిల్చున్నాడు. ఇంతలో ఆకస్మాత్తుగా ఆ యువకుడు మూర్ఛా వచ్చినట్లుగా వణికిపోయాడు. దీంతో అక్కడి ప్రయాణికులు ఒక్కసారికి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అతడికి ఎదురుగా ఉన్న మహిళ లేచి పక్కకు పరిగెత్తింది. మరో మరో మహిళ అతని టోపి కింద పడిపోతే అది తీసి సీటు పైన పెట్టింది. ఇక ఆ తర్వాత యువకుడు ఆ సీట్లో కూర్చొని మరోసారి షాక్ కొట్టినట్లుగా వణికిపోయాడు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఆ యువకుడి తెలివికి ఆశ్చర్యపోతున్నారు. సీటు కోసం ఐడియా అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరీ ఆ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసెయ్యండి….

మరిన్ని ఇక్కడ చూడండి: Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.

 Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.

యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.

 Viral Video: అల్లంత దూరంలో కనిపించిన అద్భుత దృశ్యం.. ఆకాశంలో ఎగిరేపళ్లెం.నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో .

Click on your DTH Provider to Add TV9 Telugu