Rare Photos and videos: ఒకే ఫేమ్ లో టాలీవుడ్ లెజెండరీ హీరోలు.. 33 ఏళ్ళక్రితం ఫోటో వైరల్ వీడియో.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన కాంబినేషన్స్ లోని ఫోటోలు వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు నచ్చిన మెచ్చిన పాత ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు. ఒక్క్కసారి అరుదైన కాంబినేషన్స్ లోని ఫోటోలు వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతాయి. తాజాగా దక్షిణాది స్టార్ హీరోలు ఒకే ఫేమ్ లో ఉన్న ఓ ఫోటో వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో మెగా స్టార్ చిరంజీవి, సూపర్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, అందాల నటుడు శోభన్ బాబు లు ఉన్నారు. ఈ ఫోటో 33 ఏళ్ల క్రితంది. చిరంజీవి హీరోగా హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అనేక సెంటర్స్ లో శతదినోత్సవం వేడుకలు జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో చిరంజీవి, విజయబాపినీడులను అభినందించేందుకు కృష్ణ,కృష్ణంరాజు, శోభన్ బాబు ఆ కార్యక్రమానికి వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Dog Viral Video : చెట్టు కొట్టకుండా అడ్డుపడిన కుక్క..ఎందుకంటే!వైరల్ అవుతున్న వీడియో.
యంగ్ హీరో నిఖిల్ ఖాతాలో మరో మూడు సినిమాలు.?బిజీ బిజీ గా యంగ్ హీరో :Nikhil Siddharth Video.
జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
