Sudigali Sudheer: సుధీర్ ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు…? పవన్ కల్యాణ్ కాదు

కామెడీ టైమింగ్, డైలాగ్స్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు సుధీర్. సుధీర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అతడు ఇన్ స్టాలో ఒకే ఒక్కర్ని ఫాలో అవుతున్నారు. ఎవరో మీకు తెల్సా..

Sudigali Sudheer: సుధీర్ ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు…? పవన్ కల్యాణ్ కాదు
Sudigali Sudheer
Follow us

|

Updated on: Oct 30, 2024 | 12:49 PM

సుడిగాలి సుధీర్.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్నాడు. ఒక రకంగా బుల్లితెర మెగాస్టార్ అనే ట్యాగ్ ఇచ్చేయొచ్చు. ఫస్ట్ మెజిషియన్‌గా వర్క్ చేసి.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ స్టేజ్‌కి చేరుకున్నాడు. జబర్దస్త్  అతని రేంజ్‌ని మార్చేసింది. టాప్ ఫెర్ఫార్మమ్‌గా అతను చక్రం తిప్పాడు. వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆపై హీరోగా టర్నింగ్ ఇచ్చి.. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి తన కెరీర్‌కు ఫుష్ ఇవ్వని చేశాడు. ఆ నెక్ట్స్ చేసిన.. గాలోడు సినిమా బాగా ఆడింది. మంచి కలెక్సన్స్ వచ్చాయి. తర్వాత నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో GOAT చిత్రం మొదలెట్టారు. ఇది సెట్స్‌పైకి వెళ్లి చాలా కాలమైంది. కానీ అప్‌డేట్ మాత్రం లేదు. కాగా ఇటు.. ఓటీటీ.. అట్ వెబ్ సిరీసుల్లో హోస్ట్‌గా రాణిస్తున్నాడు ఈ యాక్టర్.

కాగా సుధీర్‌కు సోషల్ మీడియాలో ఓ రేంజ్ పాపులారిటీ ఉంది. ఇన్ స్టాలో ఇతగాడిని 14 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే సుధీర్ ఫాలో అయ్యేది మాత్రం ఒక్కే ఒక్కర్ని… అది ఎవరో చెప్పగలరా..?. తన అభిమానించే పవన్ కల్యాణ్‌ను కూడా కాదండోయ్. సుధీర్ ఫాలో అయ్యేది ఒన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవిని. అవును సుధీర్.. కేవలం చిరు ఒక్కరినే తన ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. మెగా కుటుంబాన్ని ఆరాధించే సుధీర్.. చిరును మాత్రమే ఇన్ స్టాలో ఫాలో అయ్యి.. తన దేవుడిగా చెప్పే పవన్‌ను ఫాలో కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..