Srikanth: ‘ఖడ్గం’ సినిమాకు నన్ను తీసుకోవద్దన్నారు.. కానీ.. హీరో శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా టీవీల్లో ప్రసారం చేస్తుంటారు. అలాగే ఈమూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

Srikanth: 'ఖడ్గం' సినిమాకు నన్ను తీసుకోవద్దన్నారు.. కానీ.. హీరో శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..
Khadgam Movie
Follow us

|

Updated on: Oct 06, 2024 | 7:25 AM

తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమా ఖడ్గం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ, బ్రహ్మజీ, పూజా భారతి కీలకపాత్రలు పోషించారు. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. లవ్, కామెడీ, దేశం ఎమోషన్, మూవీ ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సందర్భంగా టీవీల్లో ప్రసారం చేస్తుంటారు. అలాగే ఈమూవీలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు.

ఖడ్గం సినిమాను అక్టోబర్ 18న రీరిలీజ్ చేస్తున్నారు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో పెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో కృష్ణవంశీ, శ్రీకాంత్, శివాజీ రాజా, షపీ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ.. “భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాను” అని అన్నారు.

అలాగే హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ సినిమాల్లో అన్నిటిలో ఖడ్గం గొప్ప సినిమా. అసలు ఖడ్గం సినిమాలో నిర్మాత మధు మురళి నన్ను వద్దు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి ఆయన్ను ఒప్పించి నన్ను ఈ సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమాను మర్చిపోలేను. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ” అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
ఖడ్గం రీరిలీజ్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన శ్రీకాంత్..
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
విజయవాడ దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
1500 మంది జవాన్లు.. దండకారణ్యంలో 2 రోజుల పాటు సిక్రేట్ ఆపరేషన్‌..
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
ల్యాండ్‌ అవుతుండగా..పేలిన విమానం టైర్‌..లోపల 146మంది ప్రాయాణికులు
పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం
పోస్టాఫీసు ద్వారా అద్భుతమైన బిజినెస్‌.. నెలకు రూ.80 వేల ఆదాయం
మణికంఠ ఏడుపు సింపథికి నాగార్జున బ్రేక్..
మణికంఠ ఏడుపు సింపథికి నాగార్జున బ్రేక్..
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీ.. 14 మందితో..
మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీ.. 14 మందితో..
బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే.
బంగారం ధరలకు బ్రేకులు.. స్థిరంగా కొనసాగుతున్న ధరలు.. తులం ఎంతంటే.
విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ఎప్పుడంటే..?
విజయవాడ నుంచి న్యూయార్క్‌కి డైరెక్ట్ ప్లైట్ ఎప్పుడంటే..?
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం పట్టే ఛాన్స్..
Weekly Horoscope: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం పట్టే ఛాన్స్..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..