AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: శ్రీలీలకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమిళ్ బ్యూటీ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది హీరోయిన్ శ్రీలీల. తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస ప్లాపులు మూటగట్టుకుంది. అయితే ఇటీవలే లెనిన్ సినిమా నుంచి తప్పుకుని సూపర్ హిట్ మిస్సైంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ బ్యూటీకి మరో షాక్ తగిలినట్లు తెలుస్తుంది. తాజాగా స్టా్ర్ హీరో సినిమాలో ఛాన్స్ మిస్సైనట్లు తెలుస్తోంది.

Sreeleela: శ్రీలీలకు షాకిచ్చిన యంగ్ హీరోయిన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమిళ్ బ్యూటీ..
Sreeleela
Rajitha Chanti
|

Updated on: Jul 16, 2026 | 6:21 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. చివరగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు అజిత్. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా బ్రేక్ తీసుకున్న అజిత్ కొత్త సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుడ్ బాడ్ అగ్లీ సినిమా డైరెక్ట్ర అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే అజిత్ మరో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం అజిత్ తన కార్ రేసు పోటీలపై దృష్టి పెట్టారు. ఈ సినిమా గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాను కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిర్మిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేశారని ప్రచారం నడుస్తుంది. తాజాగా ఈ మూవీలోకి మరో భామ వచ్చిందని టాక్.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈసినిమా నుంచి శ్రీలీల తప్పుకుందట. డేట్స్ కుదరకపోవడంతో ఈ మూవీ నుంచి ఆమె తప్పుకున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాను నుంచి శ్రీలీల తప్పుకోవడం కాదు.. తప్పించారని.. ఆమె స్థానంలోకి మరో ముద్దుగుమ్మ కయాదు లోహర్ ను తీసుకున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఇప్పటికే లెనిన్ సినిమా నుంచి తప్పుకుని సూపర్ హిట్ మిస్ చేసుకుంది శ్రీలీల. ఇక ఇప్పుడు అజిత్ 64వ చిత్రాన్ని సైతం మిస్సైనట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ఈ చిత్రంలో మరో బ్యూటీ స్వాసిక నటించనున్నట్లు టాక్. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

కయాదు లోహార్..

ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..

Follow Us
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
'ఇరుముడి' సినిమాకు జబర్దస్త్ కొమరక్క రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
ఏమన్నా కాంబినేషనా.. స్వ్కాడ్ చూస్తేనే సుస్సు పోసుకుంటారంతే..
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
మీకు తెలుసా? ఐశ్వర్య ఏటా ఈ టాలీవుడ్ స్టార్ నటుడికి రాఖీ కడుతుందట
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
ప్రేమకథ చిత్రం హీరోయిన్ ఏమైపోయింది..!
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
డిస్‌ప్లే, ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తున్న ఇన్ఫినిక్స్‌ హాట్‌ 70ప్రో
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
సెప్టెంబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే.. అన్నీ మారబోతున్నాయ్..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
వివో టీ5 5జీ స్మార్ట్​ఫోన్.. స్పెషాలిటీస్​ ధర తెలుసా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌ కావాలా
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!
నేపాల్‌ వరదలు.. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ గల్లంతు!