AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాబోయ్.. నాగార్జునతో ఉన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్.. కిల్లింగ్ లుక్స్

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో ఈ పాప బాలనటిగా చేసింది. ఆ సినిమా వచ్చి 8 ఏళ్లు అయిపోయింది. అలానే ఈ పాప కూడా ఇప్పుడు హాట్ హీరోయిన్‌గా మారిపోయింది. తన లేటెస్ట్ లుక్స్ అదుర్స్ అంతే....

Tollywood: బాబోయ్.. నాగార్జునతో ఉన్న ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్.. కిల్లింగ్ లుక్స్
Pranavi With Nagarjuna
Ram Naramaneni
|

Updated on: Dec 12, 2024 | 4:08 PM

Share

నిన్నగాక మొన్న చైల్డ్ ఆర్టిస్టులగా నటించినవాళ్లు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై యాక్టర్స్‌గా అదరగొడుతున్నారు. ఆ బాలనటులే వీరే చెప్పడం అస్సలు నమ్మశక్యం కావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే 5, 6 ఏళ్లలోనే హీరోయిన్స్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలా హీరో హీరోయిన్స్ అయిన చైల్డ్ ఆర్టిసులు టాలీవుడ్‌లో చాలామందే ఉన్నారు. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో యాక్ట్ చేసిన ప్రణవి కూడా ఇప్పుడు కథనాయిక అయిపోయింది.

2016 వ సంవత్సరంలో రిలీజైన ‘సోగ్గాడే చిన్నినాయన’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పట్లో ఈ సినిమాకు పోటీగా జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ కూడా రిలీజైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విన్నర్‌గా నిలిచింది. అప్పట్లో.. 50 కోట్ల పైగా షేర్ సాధించిన ఈ చిత్రం.. నాగ్  కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతుంది.

ఇకపోతే ఈ చిత్రంలో మెయిన్ ఆర్టిస్టులతో పాటు చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్స్ వెండితెరపై సందడి చేశారు. వారిలో ప్రణవి కూడా ఒకరు. తన ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.  ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అమ్మడు లుక్స్‌ చూసి.. నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. బాబోయ్ మరి ఇంత మార్పు అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ బ్యూటీ లేటెస్ట్‌ ఫోటలపై మీరూ ఓ లుక్ వేయండి…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!