Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar : ‘సలార్’లో స్పెషల్ సాంగ్ చేయనున్న యంగ్ హీరోయిన్.. పోస్ట్‏తో క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ..

ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అలాగే సలార్ ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సలార్ స్పెషల్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

Salaar : 'సలార్'లో స్పెషల్ సాంగ్ చేయనున్న యంగ్ హీరోయిన్.. పోస్ట్‏తో క్లారిటీ ఇచ్చేసిన బాలీవుడ్ బ్యూటీ..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 10, 2023 | 7:03 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా సలార్. ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జె్ట్‏తో రూపొందుతున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ మరింత హైప్ క్రియేట్ చేయగా.. ఈ సినిమా అప్డేట్స్, ప్రమోషన్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే సలార్ సినిమా గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని.. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో సలార్ ఈవెంట్స్ జరగనున్నాయని తెలుస్తోంది. అలాగే సలార్ ప్రచార కార్యక్రమాల్లో ప్రభాస్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సలార్ స్పెషల్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

ఇక ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇందులో టాలెంటెడ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సిమ్రాత్ తన ఇన్ స్టా స్టారోలో షూట్ స్పాట్ నుంచి సలార్ టీజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పెట్టింది. దీంతో ఆమె సలార్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ అయ్యిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీరావు ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సిమ్రాత్ కౌర్.. ఇటీవలే.. గదర్ 2 చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఇక అంతకుముందు తెలుగులో డర్టీ హరి, బంగార్రాజు చిత్రాలలో నటించింది సిమ్రాత్.

Salaar Movie

Salaar Movie

సలార్ చిత్రానికి వస్తే.. ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్. ఇందులో ప్రభాస్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. గతంలో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కేజీఎఫ్ చిత్రాలకు సీక్వెల్ సలార్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రెజ్జా కారు అభిమానులకు షాక్.. ధరను భారీగా పెంచేసిన కంపెనీ..!
బ్రెజ్జా కారు అభిమానులకు షాక్.. ధరను భారీగా పెంచేసిన కంపెనీ..!
గడ్డిపోచే కదా అని తీసిపారేయకండి.. సమస్త వ్యాధులకు ఇది సొల్యూషన్
గడ్డిపోచే కదా అని తీసిపారేయకండి.. సమస్త వ్యాధులకు ఇది సొల్యూషన్
అల్లదిగో లచ్చిందేవి.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చిపడ్డాయ్..
అల్లదిగో లచ్చిందేవి.. రాత్రికి రాత్రే కోట్లు వచ్చిపడ్డాయ్..
ఓరీ దేవుడో.. ఇలాగైతే ఎలా బతికేది..? దొంగ కాకి ఏం చేసిందో చూస్తే ష
ఓరీ దేవుడో.. ఇలాగైతే ఎలా బతికేది..? దొంగ కాకి ఏం చేసిందో చూస్తే ష
భవనంలో ఒంటరిగా యువతి.. హరర్ సినిమాను మించి సస్పెన్స్..
భవనంలో ఒంటరిగా యువతి.. హరర్ సినిమాను మించి సస్పెన్స్..
BSNL VIP Number: బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఐపీ నంబర్‌ పొందడం ఎలా?
BSNL VIP Number: బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఐపీ నంబర్‌ పొందడం ఎలా?
స్టన్నింగ్ లుక్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. లాంచింగ్ ఎప్పుడంటే?
స్టన్నింగ్ లుక్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బండి.. లాంచింగ్ ఎప్పుడంటే?
కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల... ఏం జరిగిందో తెలిస్తే..
కడప జైల్ మెడికల్ క్యాంపు వెనకాల... ఏం జరిగిందో తెలిస్తే..
హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు
హోటల్‌లో ఉద్యోగం.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా కోట్లాది ఆస్తులు
తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్‌ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం
తిరుమల డీఎస్పీ కోళ్ల పెంపకం.. కట్‌ చేస్తే.. వేటుకు రంగం సిద్ధం