AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu : చిన్న సినిమాగా వచ్చి సత్తా చాటిన డీజే టిల్లు.. మొత్తంగా ఎంత వసూల్ చేసిందంటే

కుర్ర హీరోసిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ డీజే టిల్లు . ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

DJ Tillu : చిన్న సినిమాగా వచ్చి సత్తా చాటిన డీజే టిల్లు.. మొత్తంగా ఎంత వసూల్ చేసిందంటే
Dj Tillu
Rajeev Rayala
| Edited By: |

Updated on: Mar 07, 2022 | 7:15 AM

Share

DJ Tillu : కుర్ర హీరోసిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ డీజే టిల్లు . ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తూ వస్తోంది. ఇక విడుదలకు ముందు వచ్చిన సాంగ్స్, టీజర్, ట్రైలర్‏ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. రిలీజ్ అయిన ఫస్ట్ డేనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది డీజే టిల్లు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీ అయ్యింది. పక్కా తెలుగు ఓటీటీ సంస్థ అయినా ఆహా లో డీజే టిల్లు సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ క్లోజింగ్ వసూళ్ల పరంగా చూసుకుంటే, ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 7.11 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 13.86 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 16.92 కోట్ల షేర్ ను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కలిసి మొదటి రోజుకుగానూ.. రూ. 3 కోట్ల నెట్.. 5.75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాడు. ఇక ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్స్ బాగానే వచ్చాయి. నైజాంలో మొదటి రోజే రూ.1.59 కోట్లు.. సీడెడ్ రూ. 47 లక్షలు.. ఉత్తరాంధ్ర.. రూ. 26 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు సాధించింది. అటు ఓటీటీలోనూ ఈ సినిమా మంచి వ్యూస్ ను రాబడుతుంది ఇక ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ నుంచి ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌.. బయటికొచ్చాక ఏం చెప్పిందంటే..

Radhe Shyam: ప్రభాస్‌ సినిమా ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందంటే!..

Ram Charan: మెగా పవర్‌స్టార్‌కు బాహుబలి కాజా.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా.. నెట్టింట్లో వైరల్‌ గా మారిన ఫొటోలు..

Follow Us
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్