Happy Birthday Shilpa Shetty: అజంతా శిల్పంలాంటి రూపం.. కలువ పూలలాంటి కళ్లు.. తరగని అందం ఈ సుందరి సొంతం

Shilpa Shetty : వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగర కన్య సినిమాతో శిల్పాశెట్టి తొలిసారి తెలుగులో నటించింది.

Rajeev Rayala

|

Updated on: Jun 08, 2022 | 1:01 PM

 బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి పుట్టిన రోజు నేడు. 

1 / 7
 ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన విషయం తెలిసిందే. 

2 / 7
 వెంకటేష్ హీరోగా వచ్చిన సాహసవీరుడు సాగర కన్య సినిమాతో శిల్పాశెట్టి తొలిసారి తెలుగులో నటించింది.

3 / 7
 ఆ తర్వాత నాగార్జున నటించిన ఆజాద్ సినిమాలో నటించింది శిల్పా శెట్టి  

4 / 7
 అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన భలేవాడివి బసు సినిమాలో నటించింది. బాలయ్య సినిమా తర్వాత ఈ అమ్మడు తిరిగి తెలుగులో సినిమా చేయలేదు. 

5 / 7
 బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ రాణిస్తుంది శిల్పా శెట్టి. 

6 / 7
 నేడు శిల్పా పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సినిమా తారలు, ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. 

7 / 7
Follow us