Major Chit Chat: మేజర్ టీం తో మహేష్ బాబు  ఫన్నీ ముచ్చట్లు.. లైవ్ వీడియో

Major Chit Chat: మేజర్ టీం తో మహేష్ బాబు ఫన్నీ ముచ్చట్లు.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Jun 08, 2022 | 1:37 PM

టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ (Major) సినిమా సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. 26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణత్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలిస్తుంది

Published on: Jun 08, 2022 01:37 PM